MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand-new-movie-first-look-released90b68f9a-dd68-4f6a-8f9d-004fc548dc2f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sharwanand-new-movie-first-look-released90b68f9a-dd68-4f6a-8f9d-004fc548dc2f-415x250-IndiaHerald.jpgశర్వానంద్ లో చాలమంచి నటుడు ఉన్నాడని అందరికి తెలుసు. ఆయన మొదట్లో హిట్స్ లేకపోయినా కూడా రన్ రాజా రన్ సినిమా తర్వాత శర్వానంద్ కెరీర్ మారిపోయింది . ఆ సినిమా తర్వాత వరస హిట్స్ తో శర్వానంద్ దూసుకెళ్లాడు. ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి ,మహానుభావుడు లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ట అవ్వడంతో ఇక శర్వానంద్ కి తిరుగులేదు అనుకున్న టైంలో వరుసగా 3 ప్లాప్స్ వచ్చేయ్. అందులో పడి పడి లేచే మనసు, భారీ అంచనాలతో వచ్చిన రణరంగం, ఇంకా సమంత కలిసి నటించిన జాను సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలుsharwanand;sharwanand;priya;ajay;priyanka;raja;samantha;tiru;cinema;tamil;audience;blockbuster hit;remake;husband;heroine;96;march;shatamanam bhavathi;rx100;maha;massవిడుదలైన మహా సముద్రం ఫస్ట్ లుక్ ... చూస్తుంటే శర్వా ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడే?విడుదలైన మహా సముద్రం ఫస్ట్ లుక్ ... చూస్తుంటే శర్వా ఈసారి గట్టిగా కొట్టేలా ఉన్నాడే?sharwanand;sharwanand;priya;ajay;priyanka;raja;samantha;tiru;cinema;tamil;audience;blockbuster hit;remake;husband;heroine;96;march;shatamanam bhavathi;rx100;maha;massSat, 06 Mar 2021 14:00:00 GMTరాజా రన్ సినిమా తర్వాత శర్వానంద్ కెరీర్ మారిపోయింది . ఆ సినిమా తర్వాత వరస హిట్స్ తో  శర్వానంద్ దూసుకెళ్లాడు. ఎక్స్ప్రెస్ రాజా, శతమానం భవతి ,మహానుభావుడు లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ట అవ్వడంతో ఇక శర్వానంద్ కి తిరుగులేదు అనుకున్న టైంలో వరుసగా 3 ప్లాప్స్ వచ్చేయ్.  అందులో పడి పడి లేచే మనసు, భారీ అంచనాలతో వచ్చిన రణరంగం, ఇంకా సమంత కలిసి నటించిన జాను సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళంలో సూపర్ హిట్ అయిన సినిమాలు 96 సినిమా  శర్వానంద్ రీమేక్ చేశారు.ఈ సినిమా విడుదలకు ముందు మంచి బజ్ వినిపించిన కూడా ఈ సినిమా స్లో గా ఉండడంతో ఆడియన్స్ సినిమా తిప్పికొట్టారు. అయితే ఇప్పుడు శర్వానంద్  మహాసముద్రం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాని ఆర్ఎక్స్ 100 మూవీ దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇక శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ లో శర్వా చాలా మాస్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటిదాకా శర్వానంద్ ని ఫుల్ మాస్ రోల్ లో వచ్చిన సినిమా లేదు. ఈ సినిమా ఆ లోటుని తీర్చేలాగానే ఉంది. ఈ మహా సముద్రం సినిమాలో శర్వాతో పాటు సిధార్థ కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాడు.శర్వానంద్ ఈ సినిమా మీద తన ఆశలు పెట్టుకున్నాడు .ఇక ఆయాన నటిస్తున్న ఇంకో చిత్రం శ్రీకారం సినిమా మార్చి లో విడుదల కాబోతుంది ఈ సినిమా ఎంత రేంజ్ లో హిట్ అవుతుందో విడుదల వరుకు వేచి చూడాలి. ఈ సినిమాలో శర్వానంద్ ఒక రైతుగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక కనిపించబోతుంది.


హెరాల్డ్ సెటైర్: బెజవాడ టీడీపీ కుల సంఘం అయిపోయిందే

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>