PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cbn-modi3a04e47e-5644-4126-82dd-1be4306546ce-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cbn-modi3a04e47e-5644-4126-82dd-1be4306546ce-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టార్గెట్ గా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూసే వాళ్ళం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట వింటే చంద్రబాబు నాయుడు అప్పట్లో ఎక్కువగా విమర్శించే వారు. ఇక ఆయన కుటుంబాన్ని కూడా టార్గెట్ గా చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించిన పరిస్థితి మనం చూసాం. అయితే 2019 ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రెండోసారి కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికయ్యారు. దీంతో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ విషయcbn,modi;cbn;modi;amit shah;kcr;bhavana;rajamouli;jagan;andhra pradesh;telangana;narendra modi;amith shah;2019;media;prime minister;chief minister;minister;tdp;central government;v;narendraచంద్రబాబుకి అరుదైన గౌరవం ఇచ్చిన మోడీ...?చంద్రబాబుకి అరుదైన గౌరవం ఇచ్చిన మోడీ...?cbn,modi;cbn;modi;amit shah;kcr;bhavana;rajamouli;jagan;andhra pradesh;telangana;narendra modi;amith shah;2019;media;prime minister;chief minister;minister;tdp;central government;v;narendraSat, 06 Mar 2021 20:10:00 GMT2019 ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టార్గెట్ గా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూసే వాళ్ళం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట వింటే చంద్రబాబు నాయుడు అప్పట్లో ఎక్కువగా విమర్శించే వారు. ఇక ఆయన కుటుంబాన్ని కూడా టార్గెట్ గా చేసుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించిన పరిస్థితి మనం చూసాం. అయితే 2019 ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. రెండోసారి కూడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎన్నికయ్యారు.

దీంతో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ విషయంలో కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు అనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోవడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ ను ఇబ్బంది పెట్టాలి అంటే కేంద్ర ప్రభుత్వ అవసరమనేది చంద్రబాబు నాయుడికి ఎక్కువగా ఉంది. అందుకే ఇప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని హోం మంత్రి అమిత్ షా ను సోషల్ మీడియాలో పొగుడుతున్నారు చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి నరేంద్ర మోడీ వద్ద నుంచి కాస్త అరుదైన గౌరవం దక్కింది అని చెప్పాలి.

 75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఏ విధంగా నిర్వహించాలి ఏంటి అనే దానిపై భారత ప్రభుత్వం ఇప్పుడు కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రముఖులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అలాగే ప్రముఖ దర్శకుడు రాజమౌళి మీడియా మొఘల్ రామోజీరావు అలాగే ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్ష నేతలను కూడా అందులో కేంద్రం చేర్చింది. దీనిపై చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తో సమానంగా గౌరవం దక్కింది అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.


పుర పోరు : నందికొట్కూరు లో జోరుగా ఎన్నికల ప్రచారం..!!

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>