PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-breaking-latest-politicsda95e50e-e58e-4bd7-bd62-f1561f3a9daa-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-breaking-latest-politicsda95e50e-e58e-4bd7-bd62-f1561f3a9daa-415x250-IndiaHerald.jpgకేశినేని నాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేసారు. కేశినేని నాని చేస్తున్న వ్యాఖ్యలను చూసి చెప్పుతో కొట్టాలని ఉంది అన్నారు. మేము విజయ సాయి రెడ్డిపై పోరాటం చేస్తుంటే నాని ఏమో ఆయన్ని భోజనానికి ఆహ్వానిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేశినేని నానికి టీడీపీలో ఏమి హక్కు ఉంది అని నిలదీశారు. టీడీపీ కుల సంఘం కాదని నాని తెలుసుకోవాలి అని ప్రశ్నించారు. టీడీపీలో నీ స్థాయి ఏంటి నాని అని నిలదీశారు. డబల్ మర్డర్ లో సింగిల్ ముద్దాయి లాంటోడు కేశినేని నాని అని ఎద్దేవా చేసాtdp,ap;cbn;nani;meera;naga;vijayawada;mp;naga aswin;sri venkateswara swamy;kesineni nani;murder;cycle;murder.;tdp;buddha venkanna;red chilly powder;research and analysis wing;vangaveeti;party;vijayasaireddyహెరాల్డ్ సెటైర్: బెజవాడ టీడీపీ కుల సంఘం అయిపోయిందేహెరాల్డ్ సెటైర్: బెజవాడ టీడీపీ కుల సంఘం అయిపోయిందేtdp,ap;cbn;nani;meera;naga;vijayawada;mp;naga aswin;sri venkateswara swamy;kesineni nani;murder;cycle;murder.;tdp;buddha venkanna;red chilly powder;research and analysis wing;vangaveeti;party;vijayasaireddySat, 06 Mar 2021 14:25:35 GMTకేశినేని నాని వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేసారు. కేశినేని నాని చేస్తున్న వ్యాఖ్యలను చూసి చెప్పుతో కొట్టాలని ఉంది అన్నారు. మేము విజయ సాయి రెడ్డిపై పోరాటం చేస్తుంటే నాని ఏమో ఆయన్ని భోజనానికి ఆహ్వానిస్తున్నారని ఆయన ఆరోపించారు. కేశినేని నానికి టీడీపీలో ఏమి హక్కు ఉంది అని నిలదీశారు. టీడీపీ కుల సంఘం కాదని నాని తెలుసుకోవాలి అని  ప్రశ్నించారు. టీడీపీలో నీ స్థాయి ఏంటి నాని అని నిలదీశారు. డబల్ మర్డర్ లో సింగిల్ ముద్దాయి లాంటోడు కేశినేని నాని అని ఎద్దేవా చేసారు.

ఎమ్మెల్సీ,టీడీపీ సీనియర్లతో సంబంధం లేకుండా రూట్ మ్యాప్ మారుస్తావా అని నిలదీశారు. వంగవీటి రంగా కేసులో ముద్దాయితో ఎన్నికల్లో  ప్రచారం  చేయిస్తున్నావా అని ప్రశ్నించారు. నన్ను కూడా కులం పేరుతో  దూషించాడు అన్నారు. నీకులంలో నీకు ఓట్లు వెయ్యరని నాని తెలుసు కోవాలి అని సూచించారు. నువ్వు తోపు అయితే విజయవాడ సెంటర్లలో తేల్చుకుందాం రా అని సవాల్ చేసారు. కోవర్ట్ లను అడ్డం పెట్టుకొని మాపై అధిష్టానానికి దుష్ప్రచారం చేయిస్తున్నారు అని అన్నారు.

చంద్రబాబుపై విమర్శలు చేయలేదని దుర్గ గుడిలో ప్రమాణం చేస్తావా అని  నిలదీశారు. పార్టీ గౌరవం కోసం నేను   ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్నా అని, నాని ఇలాగే వ్యవహరిస్తే నానికి పోటీగా విజయవాడ ఎంపీగా నేను చేస్తా అని సవాల్ చేసారు. నాగుల మీరా  మాట్లాడుతూ... కుల అహంకారంతో  మాట్లాడుతున్నారు అని, 1999లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కేశినేని నాని నువ్వు ఎక్కడ ఉన్నావని ప్రశ్నించారు. సైకిల్ గుర్తు లేకుండా నువ్వు ఎంపీ అయ్యావా అని నిలదీశారు. 20 ఏళ్ళుగా పార్టీలో ఉన్నాం మాకు సమాచారం ఇవ్వకుండా చంద్రబాబు పర్యటన ఎలా మారుస్తారు అని నిలదీశారు.


పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>