Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hungryd994c19b-cfe2-44dc-a7d7-067dc4e3b3b8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hungryd994c19b-cfe2-44dc-a7d7-067dc4e3b3b8-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా బరువుని సమతుల్యంగా ఉంచుకునేందుకు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు డైటింగ్ అనే పేరుతో కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువమంది ఇలా డైటింగ్ పేరుతో పొట్ట మాడ్చుకోవడం లాంటివి చాలానే చూస్తూ ఉన్నారూ. ఎంత ఆకలి వేసినప్పటికీ కేవలం కొంత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ వుంటారు చాలామంది. ముఖ్యంగా రాత్రివేళల్లో అయితే మరింత మితంగా ఆహారం తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఇక పగటి సమయంలో ఎలా ఆహారం తీసుకున్నప్పటికీ రాత్రHungry;raaga;samathaఅర్ధరాత్రి ఆకలేస్తుందా.. నిద్ర పట్టడం లేదా.. అయితే ఇలా చేయండి..?అర్ధరాత్రి ఆకలేస్తుందా.. నిద్ర పట్టడం లేదా.. అయితే ఇలా చేయండి..?Hungry;raaga;samathaSat, 06 Mar 2021 11:00:00 GMTఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరు కూడా బరువుని సమతుల్యం గా ఉంచుకునేందుకు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు డైటింగ్ అనే పేరుతో కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటూ ఉంటున్నారు అన్న విషయం తెలిసిందే.  అయితే ఈ మధ్య కాలం లో ఎక్కువమంది ఇలా డైటింగ్ పేరుతో పొట్ట మాడ్చుకోవడం లాంటివి చాలానే చూస్తూ ఉన్నారూ.  ఎంత ఆకలి వేసినప్పటికీ  కేవలం కొంత ఆహారాన్ని మాత్రమే తీసుకుంటూ వుంటారు చాలామంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో అయితే మరింత మితం గా ఆహారం తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు.



 అయితే ఇక పగటి సమయంలో ఎలా ఆహారం తీసుకున్నప్పటికీ రాత్రి పడుకునే సమయంలో మాత్రం చాలా మంది మితంగా ఆహారం తీసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎంత ఆకలి వేసినప్పప్పటికీ   తక్కువ మొత్తంలో మాత్రమే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు.  ఈ క్రమంలోనే కొన్ని కొన్ని సార్లు రాత్రి  తీసుకున్న ఆహారం కాస్త సరిపోక అర్ధరాత్రి సమయంలో ఆకలి వేస్తూ ఉంటుంది ఈ క్రమంలో ఆకలి తో సరిగ్గా నిద్ర కూడా పట్టదు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతూ వుంటారు చాలామంది.



 అయితే ఇలా డైటింగ్ చేస్తూ రాత్రి సమయంలో ఆహారం తక్కువగా తీసుకుంటూ అర్ధరాత్రి ఆకలి మేడం తో ఇబ్బందులు పడుతున్న వారు.. త్వరగా జీర్ణం అయిపోయి.. తక్కువ క్యాలరీలు ఉండే ఆహారం తీసుకోవడం ఎంతో ఉత్తమం అని సూచిస్తున్నారు నిపుణులు. ఆ కాలంలో దొరికే పండ్లు తినడం వల్ల కడుపు నిండడం తో పాటు హాయిగా నిద్ర పడుతుంది. అంతేకాకుండా నూనెలో వేయించని  మరమరాల ను తినడం కూడా మంచిది అని అంటున్నారు. అంతేకాకుండా జొన్నలు రాగులు కొర్రలతో చేసిన చిప్స్ తింటే  అటు పోషకాలు అందడంతో పాటు త్వరగా జీర్ణమై పోయి హాయిగా నిద్ర పడుతుంది అంటున్నారు నిపుణులు.



కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..

పవన్ క్రిష్ మూవీలో పూనకాలు తెప్పించే సీన్ అదేనా...?

కనుమరుగైన హీరోయిన్ ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెస్తున్న నాగార్జున...

పుర పోరు: ప‌వ‌న్ సొంత‌ ఇలాకాలో బీజేపీ సైడ్ చేసిన జ‌న‌సేన ?

పుర పోరు : విశాఖలో వైసీపీకి పది సీట్లలో భారీ షాక్...?

పుర పోరు: క‌డ‌ప‌లో 50 డివిజ‌న్ల‌కు టీడీపీ ఎన్ని గెలుస్తుందో తెలుసా...!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>