MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-and-koratala-siva9beaaa03-42e3-4988-b1b8-db9cedacb190-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-and-koratala-siva9beaaa03-42e3-4988-b1b8-db9cedacb190-415x250-IndiaHerald.jpgఅలా వైకుంటాపురంలో సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో ఆయన నాన్ బాహుబలి రికార్డ్స్ సృష్టించాడు. ఇక ఈ సినిమాతో అల్లు రేంజ్ మారిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ హాట్రిక్ కలయికలో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే  అల్లు అర్జున్ పుట్టినరోజు  సందర్భంగా గతేడాది ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌‌తో పాటు టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. కరోనా సందర్భంగా చాలా లేటుగా ఈ సినిమా ప్రారంభమైallu arjun;kumaar;shiva;allu arjun;koratala siva;rashmika mandanna;sukumar;india;bollywood;district;cinema;ala venkatapuram lo;bahubali;tamil;september;hindi;lord siva;hero;posters;arjun 1;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;chitramఅల్లు అర్జున్ కొరటాల సినిమా ఆ నెలలోనే మొదలువుతుంది...అల్లు అర్జున్ కొరటాల సినిమా ఆ నెలలోనే మొదలువుతుంది...allu arjun;kumaar;shiva;allu arjun;koratala siva;rashmika mandanna;sukumar;india;bollywood;district;cinema;ala venkatapuram lo;bahubali;tamil;september;hindi;lord siva;hero;posters;arjun 1;ala vaikunthapurramloo;ala vaikuntapuramlo;chitramSat, 06 Mar 2021 15:30:00 GMTఅల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది. ఈ సినిమాతో ఆయన నాన్ బాహుబలి రికార్డ్స్ సృష్టించాడు. ఇక ఈ సినిమాతో అల్లు రేంజ్ మారిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ హాట్రిక్ కలయికలో వస్తోన్న చిత్రం ‘పుష్ప’. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే  అల్లు అర్జున్ పుట్టినరోజు  సందర్భంగా గతేడాది ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌‌తో పాటు టైటిల్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసారు. కరోనా సందర్భంగా చాలా లేటుగా ఈ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. తెలుగు తో పాటు మరో నాలుగు భాషలలో ఈ సినిమా విడుదల కానుంది.  ఈ చిత్రాన్ని శేషాచలం అడువుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ చిత్తూరు జిల్లా యాసలో ఇరగదీయనున్నాడు.ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ హీరో నటించనున్నట్టు సమాచారం. ‘అల వైకుంఠపురములో’ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్..వరసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో దూసుళ్తున్నాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కొరటాల శివ తో సినిమా కూడా చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో మొదలుకాబోతుంది. అప్పటిలోపు అల్లు అర్జున్ పుష్ప సినిమాని పూర్తి చేసుకొని రెడి గా ఉంటారు అని అలాగే కొరటాల శివ కూడా ఆచార్య సినిమా పూర్తి చేసుకొని అల్లు అర్జున్ సినిమాకి సంబంధించిన వర్క్ ని మొదలుపెడతారు అని టాక్ నడుస్తుంది. ఇక ఈ సినిమాలో తెలుగు తమిళం హిందీ భాషల్లో విడుదల కాబోతుంది.


పూరి తమ్ముడు బంపర్ ఆఫర్ 2 తో మళ్ళీ వస్తున్నాడు

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>