BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-saireddy-sensational-comments-on-pulivendula-7e5ec42a-7952-47bc-95a3-c8b1a1bbc62a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijay-saireddy-sensational-comments-on-pulivendula-7e5ec42a-7952-47bc-95a3-c8b1a1bbc62a-415x250-IndiaHerald.jpgవైసీపీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి టీడీపీపై ఎప్పుడు సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు చేస్తూనే ఉంటారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న్ను కూడా టీడీపీ నాయ‌కులు టార్గెట్ చేస్తూనే ఉంటారు. తాజాగా విజ‌య‌సాయిపై టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్య‌ద‌ర్శి బ్ర‌హ్మం తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. చంద్రబాబును విమర్శించే స్ధాయి, లోకేష్ పేరెత్తే అర్హత ఏ2 విజయసాయిరెడ్డికి లేదని ఆయ‌న విమ‌ర్శించారు. ఇక భార‌తంలో శ‌కుని మామ మాదిరిగా విజ‌య‌సాయి ఏపీలో అధికారం వెల‌గ‌బెడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. భార‌తంలో శకుని మామ vijaya sai reddy;cbn;vishakapatnam;letter;tdp;qualification;lokesh kanagarajవిజ‌య‌సాయికి కొత్త పేరు పెట్టిన టీడీపీ... వైర‌ల్‌విజ‌య‌సాయికి కొత్త పేరు పెట్టిన టీడీపీ... వైర‌ల్‌vijaya sai reddy;cbn;vishakapatnam;letter;tdp;qualification;lokesh kanagarajSat, 06 Mar 2021 10:29:27 GMTటీడీపీ నాయ‌కులు టార్గెట్ చేస్తూనే ఉంటారు. తాజాగా విజ‌య‌సాయిపై టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్య‌ద‌ర్శి బ్ర‌హ్మం తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. చంద్రబాబును విమర్శించే స్ధాయి, లోకేష్ పేరెత్తే అర్హత ఏ2 విజయసాయిరెడ్డికి లేదని ఆయ‌న విమ‌ర్శించారు. ఇక భార‌తంలో శ‌కుని మామ మాదిరిగా విజ‌య‌సాయి ఏపీలో అధికారం వెల‌గ‌బెడుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. భార‌తంలో శకుని మామ కుట్రలకు పాండవులు కష్టాలపాలైనట్లు విజయసాయిరెడ్డి కుట్రలకు విశాఖ ప్రజలు బలవుతున్నారన్నారు.  ఇప్పుడు విజ‌య‌సాయికి పెట్టిన శ‌కుని పేరు సోష‌ల్ మీడియాలో టీడీపీ వాళ్లు వైర‌ల్ చేస్తున్నారు.





కోరికను నేరవేర్చుకున్న రామ్ చరణ్.. సహాయం చేసిన స్టార్ డైరెక్టర్..!?

పుర పోరు: ప‌వ‌న్ సొంత‌ ఇలాకాలో బీజేపీ సైడ్ చేసిన జ‌న‌సేన ?

పుర పోరు : విశాఖలో వైసీపీకి పది సీట్లలో భారీ షాక్...?

పుర పోరు: క‌డ‌ప‌లో 50 డివిజ‌న్ల‌కు టీడీపీ ఎన్ని గెలుస్తుందో తెలుసా...!

పుండుమీద కారం చల్లుతున్న నిర్మల..

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌పై లేటెస్ట్ స‌ర్వే...

పుర పోరు: కూతురు డిప్యూటీ మేయ‌ర్ కోసం మంత్రి గారి పాట్లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>