PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sajjanar-comment-on-priyanka-murder-case3d2f16bd-80ed-4d29-8729-b7fdef6de280-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sajjanar-comment-on-priyanka-murder-case3d2f16bd-80ed-4d29-8729-b7fdef6de280-415x250-IndiaHerald.jpgఇండస్ వివా మనీ సర్క్యులేషన్ స్కీం ముఠా ని అరెస్ట్ చేశాం అని సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. 2014 లో ఈ స్కీం స్టార్ట్ అయింది అని అన్నారు. బెంగుళూరుకు చెందిన కంపెనీ ఇది అని ఆయన పేర్కొన్నారు. 10 లక్షల మంది ఇందులో డబ్బులు కట్టారు అని ఆయన అన్నారు. 1500 కోట్ల మోసం చేశారు అని చెప్పారు. 20 కోట్ల మనీ అకౌంట్ లో ఫ్రీజ్ చేశాం అని అన్నారు. 24 మందిని అరెస్ట్ చేశాం అని ఆయన వెల్లడించారు. గతంలో ఆమ్వే కంపెనీలో పని చేసిన వారు, ఇతర మల్టి లెవెల్ మార్కెటింగ్ కంపెనీల్లో పని చేసినవారు ఈ స్కీం లో ఉన్నారు అని అన్నారు. sajjanar,ts;goa;hyderabad;american samoa;government;police;school;car;arrest;dubaiహైదరాబాద్ లో భారీ మోసాన్ని బయటపెట్టిన పోలీసులుహైదరాబాద్ లో భారీ మోసాన్ని బయటపెట్టిన పోలీసులుsajjanar,ts;goa;hyderabad;american samoa;government;police;school;car;arrest;dubaiSat, 06 Mar 2021 19:10:00 GMTఅరెస్ట్ చేశాం అని సైబరాబాద్ సీపీ సజ్జనార్ చెప్పారు. 2014 లో ఈ స్కీం స్టార్ట్ అయింది అని అన్నారు. బెంగుళూరుకు చెందిన కంపెనీ ఇది అని ఆయన పేర్కొన్నారు. 10 లక్షల మంది ఇందులో డబ్బులు కట్టారు అని ఆయన అన్నారు. 1500 కోట్ల మోసం చేశారు అని చెప్పారు. 20 కోట్ల మనీ అకౌంట్ లో ఫ్రీజ్ చేశాం అని అన్నారు. 24 మందిని అరెస్ట్ చేశాం అని ఆయన వెల్లడించారు. గతంలో ఆమ్వే కంపెనీలో పని చేసిన వారు, ఇతర మల్టి లెవెల్ మార్కెటింగ్ కంపెనీల్లో పని చేసినవారు ఈ స్కీం లో ఉన్నారు అని అన్నారు.

ఇందులో రాష్ట్రానికి చెందిన ముగ్గురు గవర్నమెంట్ టీచర్స్ ని కూడా అరెస్ట్ చేశాం, స్కూల్ కి లీవ్ పెట్టి ఇందులో పని చేశారు అని తెలిపారు. పదిరోజుల క్రితం మాకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం కేస్ పెట్టి విచారణ చేశాం అని ఆయన చెప్పారు. ఇండస్ వివా ప్లాన్ అనే పేరుతో ఈ స్కీం ని పెట్టారు అని, 12,500 కట్టి ఈ స్కీం లో మెంబర్షిప్ తీసుకోవాలి అని అన్నారు. పాయింట్ వాల్యూ ప్రకారం ఆదాయం వస్తుందని అందరిని నమ్మించారు అన్నారు. ఇద్దరిని జాయిన్ చేయిస్తే వెయ్యి రూపాయలు ఇస్తారు అని అన్నారు.

లక్షా 50 వేలు కడితే ప్రెసిడెంట్ మెంబర్షిప్ ఇస్తారు.. ఇందులో 25 ప్రొడక్ట్స్ ఇస్తారు అని, ఎక్కువ మందిని జాయిన్ చేయిస్తే లెవెల్స్ ని బట్టి క్యాష్ రివార్డ్, లాప్ టాప్స్, గోవా ట్రిప్స్, మలేసియా ట్రిప్స్, దుబాయ్ ట్రిప్స్, అమెరికా ట్రిప్, బెంజ్ కార్, డైమండ్ రింగ్ ఇస్తామని మోసం చేశారు అని వెల్లడించారు. స్టార్ హోటల్స్ లో మీటింగ్స్ పెట్టి జనాలను ఎలా మోసం చేయాలనే ట్రైనింగ్ ఇచ్చేవారు అన్నారు. హెల్త్, బ్యూటీ, డైట్ ప్రొడక్ట్స్ ని ఇస్తామని మోసం చేశారు అన్నారు. పిల్లలు కాని వాళ్ళకి కూడా పిల్లలు అవుతారని, లావు ఉన్నవాళ్లు స్లిమ్ అవుతారని ఫేక్ ప్రొడక్ట్స్ ఇస్తామని మోసం చేశారు అని వివరించారు. ప్రజలందరూ ఇలాంటి స్కీమ్స్ తో జాగ్రత్తగా ఉండాలి అన్నారు.


పుర పోరు : నందికొట్కూరు లో జోరుగా ఎన్నికల ప్రచారం..!!

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>