PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bejawdalo-muduruthunna-war-nani-vs-venkkanna84d394e7-8655-4f6d-91a0-301905342bac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/bejawdalo-muduruthunna-war-nani-vs-venkkanna84d394e7-8655-4f6d-91a0-301905342bac-415x250-IndiaHerald.jpgతన నివాసంలో విజయవాడ టీడీపీ నేతలతో సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మీడియాతో మాట్లాడారు. ఎంపీ కేశినేని నానీ ప్రవర్తన సరిగాలేదు అని అన్నారు. పార్టీ కోసం పనిచేస్తుంది మేము...పదవుల కోసం పనిచేస్తుంది కేశినేని నానీ అని ఆరోపించారు. ప్రజారాజ్యంలో ఇదే తరహాలో వ్యవహరించి బయటికి గెంటేయబడ్డాడు అని, విజయవాడ టిడిపి పార్టీకి నేనే అధిష్ఠానమని కేశినేని మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనం అని ఆయన వ్యాఖ్యలు చేసారు. కూతురుని మేయర్ చేయడం కోసం ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపాkesineni nani,venkanna,tdp,ap;cbn;nani;bonda;vijayawada;mp;రాజీనామా;sri venkateswara swamy;kesineni nani;media;parliment;mla;tdp;buddha venkanna;nijam;partyపురపోరు: కేశినేని నానీని చెప్పుతో కొట్టేవాడిని... టీడీపీ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలుపురపోరు: కేశినేని నానీని చెప్పుతో కొట్టేవాడిని... టీడీపీ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలుkesineni nani,venkanna,tdp,ap;cbn;nani;bonda;vijayawada;mp;రాజీనామా;sri venkateswara swamy;kesineni nani;media;parliment;mla;tdp;buddha venkanna;nijam;partySat, 06 Mar 2021 13:10:00 GMTవిజయవాడ టీడీపీ నేతలతో సమావేశం అనంతరం మాజీ ఎమ్మెల్యే,  టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా మీడియాతో మాట్లాడారు. ఎంపీ కేశినేని నానీ ప్రవర్తన సరిగాలేదు అని అన్నారు. పార్టీ కోసం పనిచేస్తుంది మేము...పదవుల కోసం పనిచేస్తుంది కేశినేని నానీ అని ఆరోపించారు. ప్రజారాజ్యంలో ఇదే తరహాలో వ్యవహరించి బయటికి గెంటేయబడ్డాడు అని, విజయవాడ టిడిపి పార్టీకి నేనే అధిష్ఠానమని కేశినేని మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనం అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

కూతురుని మేయర్ చేయడం కోసం ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలకు తెరలేపారు అని విమర్శించారు. మాఇంటి వారికి మేయర్ కావాలి అనుకుంటే... మేము ఇంటి వారితో నామినేషన్ వేసేవాళ్ళం అని అన్నారు.కేశినేని నానీ కులాలమధ్య,పార్టీ నేతల మధ్య చిచ్చు పెడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసారు. వర్గాలను,విభేదాలను కేశినేని ప్రోత్సహిస్తున్నాడు అని మండిపడ్డారు. నీకు నిజంగా బెజవాడ పార్లమెంట్ లో సత్తా ఉంటే... రాజీనామా చేసి...దమ్ముంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలవాలి అని సవాల్ చేసారు.

టిడిపి సింబల్,చంద్రబాబును చూసి నీకు ఓట్లు వేశారని అన్నారు. నీకు దమ్ముంటే ఇండిపెండెంట్ గా గెలిచి చూపిస్తే... కట్టుబట్టలతో విజయవాడ వదిలివెళ్లిపోతాం అని, చంద్రబాబుకు కేశినేని కావాలో...అందరూ కావాలో తేల్చుకోవాలి అని సూచించారు. లేదు నాని ముఖ్యం అనుకుంటే...మేము రేపు జరుగబోయే చంద్రబాబు టూర్ కు దూరంగా ఉండబోతున్నాం అని స్పష్టం చేసారు.  టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా ఎంపీ కేశినేని నానీతో విసిగిపోయి మీడియా ముందుకు రావడం బాధగా ఉంది అన్నారు. చంద్రబాబును ఏక వచనంతో సంబోధించడం,చిటికెలు వేసి విజయవాడకు నేనే అధిష్టానం అనడం ఆయన అహంకారానికి నిదర్శనం అని మండిపడ్డారు.కేశినేని నానీని ఆరోజే చెప్పుతో కొట్టేవాడిని అన్నారు. చంద్రబాబు మీద గౌరవంతో వదిలేశాను అని, కేశినేని నాని నీస్థాయి దాటి వ్యవహరిస్తున్నావు అని మండిపడ్డారు.


“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..

పవన్ క్రిష్ మూవీలో పూనకాలు తెప్పించే సీన్ అదేనా...?

కనుమరుగైన హీరోయిన్ ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెస్తున్న నాగార్జున...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>