PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anantapur-collector-gandham-chandradu-directed-the-volunteers-to-stay-away-from-the-election-processd9be9730-5a56-4971-a882-2c989ffc1db6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anantapur-collector-gandham-chandradu-directed-the-volunteers-to-stay-away-from-the-election-processd9be9730-5a56-4971-a882-2c989ffc1db6-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు కొన్ని కొన్ని అంశాలను ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. వాలంటీర్ ల విషయంలో ఎన్నికల సంఘంకు చాలా ఫిర్యాదులు వచ్చిన నేపధ్యంలో ఇప్పుడు సీరియస్ గా ముందుకు వెళ్తుంది. ఈ నేపధ్యంలో వార్డు వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు ఇచ్చారు. voulnteer,ap;andhra pradesh;smart phone;collector;local language;gmail;yahooబ్రేకింగ్: వాలంటీర్లకు కలెక్టర్ షాక్బ్రేకింగ్: వాలంటీర్లకు కలెక్టర్ షాక్voulnteer,ap;andhra pradesh;smart phone;collector;local language;gmail;yahooSat, 06 Mar 2021 12:30:38 GMTఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు కొన్ని కొన్ని అంశాలను ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. వాలంటీర్ ల విషయంలో  ఎన్నికల సంఘంకు చాలా ఫిర్యాదులు వచ్చిన నేపధ్యంలో ఇప్పుడు సీరియస్ గా ముందుకు వెళ్తుంది. ఈ నేపధ్యంలో వార్డు వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉండాలని అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశాలు ఇచ్చారు.

ఓటర్లను ప్రభావితం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మునిసిపల్ ఎన్నికల ప్రక్రియలో వార్డు వాలంటీర్లు పాల్గొనవద్దని సూచనలు  చేసారు. వార్డు వాలంటీర్లు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ప్రవర్తించినట్టయితే  8500292992, 08554220009 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ విజ్ఞప్తి చేసారు. వార్డు వాలంటీర్లపై rdmaatp@yahoo.co.in, cccantp@gmail.com ద్వారా లిఖిత పూర్వక ఫిర్యాదులు చేయవచ్చని విజ్ఞప్తి చేసారు.


“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..

పవన్ క్రిష్ మూవీలో పూనకాలు తెప్పించే సీన్ అదేనా...?

కనుమరుగైన హీరోయిన్ ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెస్తున్న నాగార్జున...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>