PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgమన దేశంలో ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఆధారంగా చూస్తే కొన్ని కొన్ని పార్టీలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ అలాగే కర్ణాటకలోని జేడీఎస్ అదే విధంగా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భారతీయ జనతా పార్టీ తో సన్నిహితంగా ఉన్న సరే ఈ పార్టీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. ఇక తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తుంది భారతీయ జనతా పార్టీ. అయితే ఇప్పుడు కొంతమంది నేతలు భారతీయ జనbjp;kumaar;tiru;bharatiya janata party;telugu desam party;andhra pradesh;west bengal - kolkata;congress;telugu;government;bihar;chief minister;letter;central government;party;mantraబిజెపికి సీఎం గుడ్ బై.. ఇక తిరుగుబాటే...?బిజెపికి సీఎం గుడ్ బై.. ఇక తిరుగుబాటే...?bjp;kumaar;tiru;bharatiya janata party;telugu desam party;andhra pradesh;west bengal - kolkata;congress;telugu;government;bihar;chief minister;letter;central government;party;mantraSat, 06 Mar 2021 14:10:00 GMTపార్టీలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ అలాగే కర్ణాటకలోని జేడీఎస్ అదే విధంగా తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భారతీయ జనతా పార్టీ తో సన్నిహితంగా ఉన్న సరే ఈ పార్టీలను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉంది. ఇక తృణముల్ కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తుంది భారతీయ జనతా పార్టీ.

అయితే ఇప్పుడు కొంతమంది నేతలు భారతీయ జనతా పార్టీపై తిరుగుబాటు చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం. కొన్ని కొన్ని మిత్రపక్షాలు కూడా భారతీయ జనతా పార్టీ అధిష్టానం వైఖరి విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాయి. అవి ప్రతిపక్షాలతో కలిసి ఇప్పుడు బిజెపి పై తిరుగుబాటు చేయడానికి సిద్ధమైనట్టు ఈ మధ్య వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. నితీష్ కుమార్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఇబ్బందికరంగా ప్రవర్తిస్తుంది.

ఇక రాష్ట్రంలో ఉన్న మంత్రులు కూడా పెద్దగా పని చేసే పరిస్థితి లేదు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడున్న బిజెపి ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న పరిస్థితి. కానీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కి పదవి మీద పెద్దగా పట్టు లేదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. నితీష్ కుమార్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నితీష్ కుమార్ ప్రతిపక్షాలతో కలిసే అవకాశాలు కనబడుతున్నాయి. తాను ముఖ్యమంత్రి పదవి వదులుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారట. ఇప్పుడు నితీష్ కుమార్ ఇక బిజెపితో కలిసి సాగడానికి ఇష్టపడటం లేదని కొంతమంది అంటున్నారు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి.


హెరాల్డ్ సెటైర్: బెజవాడ టీడీపీ కుల సంఘం అయిపోయిందే

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>