Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hir50a6e917-ef25-4826-95cd-875b0d47ba9c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/hir50a6e917-ef25-4826-95cd-875b0d47ba9c-415x250-IndiaHerald.jpgటెక్నాలజీ అంతకంతకూ పెరిగి పోతుంది. ఈ క్రమంలోనే మనిషి ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నాడు.. ఉద్యోగం వ్యాపారం ఇలా అన్ని రకాలుగా ఒత్తిడితో కూడిన జీవితాన్ని కష్టంగా ముందుకు నెట్టుకొస్తున్నాడు ప్రతి మనిషి. అదేసమయంలో అధునాతన జీవన శైలి ఆహారపు అలవాట్లలో మార్పులు.. కనీసం ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం లేకపోవడం వెరసి ఎన్నో ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నేటి రోజుల్లో జనాలు ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారూ అయితే ప్రతి ఒక్కరిలో ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నాHir;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;cheque;paruguహెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందా.. ఇలా చెక్ పెట్టండి..?హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుందా.. ఇలా చెక్ పెట్టండి..?Hir;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;cheque;paruguSat, 06 Mar 2021 12:00:00 GMTటెక్నాలజీ అంతకంతకూ పెరిగి పోతుంది. ఈ క్రమంలోనే మనిషి ఉరుకుల పరుగుల జీవితాన్ని గడుపుతున్నాడు.. ఉద్యోగం వ్యాపారం ఇలా అన్ని రకాలుగా ఒత్తిడితో కూడిన జీవితాన్ని కష్టంగా ముందుకు నెట్టుకొస్తున్నాడు ప్రతి మనిషి. అదేసమయంలో అధునాతన జీవన శైలి ఆహారపు అలవాట్లలో మార్పులు..  కనీసం ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం లేకపోవడం వెరసి ఎన్నో ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు  అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే నేటి రోజుల్లో జనాలు  ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారూ అయితే ప్రతి ఒక్కరిలో ఎలాంటి ఆరోగ్య సమస్య ఉన్నా లేకపోయినా ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య ఏది అంటే అది జుట్టు రాలడం సమస్య అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఇలా జుట్టు రాలే సమస్య వేధిస్తుంది. కొంతమందిలో అయితే కనీస వయస్సు కూడా రాకుండానే ఏకంగా జుట్టు మొత్తం రాలిపోయి బట్టతల వస్తూ ఉండటంతో ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు యువకులు. సాధారణంగా ఎక్కువగా అందంగా కనిపించాలంటే వివిధ హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ ఉంటారు చాలా మంది.  అయితే ఇలా హెయిర్ స్టైల్స్ ట్రై చేయాలి అంటే ముందు జుట్టు ఉండాలి కదా అనుకుంటున్నారు మరికొంతమంది.  అంతలా ఎంతో మందిని వేధిస్తోంది హెయిర్ ఫాల్ సమస్య.


 జుట్టును ఆరోగ్యంగా పటిష్టంగా మార్చుకోవడానికి కొన్ని రకాల చిట్కాలు పాటించాలి అని  సూచిస్తున్నారు నిపుణులు. జుట్టు అందంగా ఉండాలంటే శరీరానికి కావాల్సిన పోషకాలు మాంసం అన్ని కూడా అందించాలని చెబుతున్నారు. మాంసం చేపలు నట్స్ లాంటివి కూడా డైట్ లో చేర్చుకోవడం మంచిది అని అంటున్నారు. బయటికి వెళ్ళినప్పుడు జుట్టుకు దుమ్ము ధూళి నుంచి రక్షణ కల్పించడానికి స్కార్ఫ్ లేదా క్యాప్ పెట్టుకోవడం లాంటివి చేస్తే బెటర్. ఒత్తిడి జుట్టు రావడానికి ప్రధాన కారణం ఒత్తిడి లేకుండా చూసుకుంటే జుట్టు రాలే సమస్య కూడా చెక్ పెట్టవచ్చు. ఇక స్మోకింగ్ చేయడం వల్ల జుట్టు డి ఎన్  ఎస్ ను ఎంతో నాశనం చేస్తుంది ఈ క్రమంలోనే జుట్టు రాలే సమస్య పెరిగిపోతుంది.



బాలయ్య చిన్న మనవడి అక్షరాభ్యాసం.. టెన్షన్ లో ఫ్యాన్స్ !

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..

పవన్ క్రిష్ మూవీలో పూనకాలు తెప్పించే సీన్ అదేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>