MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ada-sharma021f6228-dd47-4b80-8dc6-3148af7155d6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ada-sharma021f6228-dd47-4b80-8dc6-3148af7155d6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో కొన్ని సినిమాలకే కనుమరుగయ్యే భామలు చాలామంది ఉన్నారు.. హీరోయిన్ లు అయ్యి ఒకటి రెండు సినిమాలకే పరిమితమయి తమ కెరీర్ ని ముగించేస్తున్నారు.. మధ్య కొంత గ్యాప్ వస్తే రీ ఎంట్రీ కి చాలా కష్టపడుతున్నారు.. టాలెంట్, అందం ఉన్నా ఎందుకో ఇండస్ట్రీ లో వారు రాణించలేకపోతున్నారు.. అలాంటి వారిలో ఒకరు అదా శర్మ.. చేతిలో సినిమాల్లేక హార్ట్ ఎటాక్ బ్యూటీ అదాశ‌ర్మ ఈ మ‌ధ్య కాలంలో హాట్ ఫోటో షూట్లు చేస్తూ కాలం గ‌డిపేస్తుంది. ada sharma;beauty;adah sharma;bhama;rani;bollywood;tollywood;cinema;industry;heart;tamilnadu;heroine;heart attack;chitramఆదా శర్మ ని వాళ్ళు వాడుకోలేకపోతున్నారట..?ఆదా శర్మ ని వాళ్ళు వాడుకోలేకపోతున్నారట..?ada sharma;beauty;adah sharma;bhama;rani;bollywood;tollywood;cinema;industry;heart;tamilnadu;heroine;heart attack;chitramSat, 06 Mar 2021 08:19:27 GMTటాలీవుడ్ లో కొన్ని సినిమాలకే కనుమరుగయ్యే భామలు చాలామంది ఉన్నారు.. హీరోయిన్ లు అయ్యి ఒకటి రెండు సినిమాలకే పరిమితమయి తమ కెరీర్ ని ముగించేస్తున్నారు.. మధ్య కొంత గ్యాప్ వస్తే రీ ఎంట్రీ కి చాలా కష్టపడుతున్నారు.. టాలెంట్, అందం ఉన్నా ఎందుకో ఇండస్ట్రీ లో వారు రాణించలేకపోతున్నారు.. అలాంటి వారిలో ఒకరు అదా శర్మ.. చేతిలో సినిమాల్లేక హార్ట్ ఎటాక్ బ్యూటీ అదాశ‌ర్మ ఈ మ‌ధ్య కాలంలో హాట్ ఫోటో షూట్లు చేస్తూ కాలం గ‌డిపేస్తుంది.

మొన్న‌టికి మొన్న పెట్టిన బికినీ ఫోటో తో  షూటు సెగ‌లు ఇంకా చ‌ల్లార‌క ముందే మ‌రోసారి ఈ భామ హార్ట్ ఎటాక్ తెప్పిస్తుంది. అస‌లేచలి తీవ్రతతో అంతా అల్లాడిపోతుంటే ఇప్పుడు తన ఒంపుల‌తో మ‌రింత చలిని పెంచేసింది ఈ అమ్మ‌డు. విషయంలోకి వస్తే.. ఆదాశర్మపుట్టింది పెరిగింది.. అంతా తమిళనాడులోనే. అయితే అక్కడ తనని ఎవరూ వాడుకోవడం లేదని, తనకు ఎవరు అవకాశం ఇవ్వడం లేదని తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని బాధపడుతోందట. ఆదాశర్మ తమిళ్‌లో నటించిన మొట్టమొదటి చిత్రం ‘ఇదు నమ్మ ఆళు‘. శింబు, నయన్ నటించిన ఈ చిత్రంలో ఆదా శర్మ ఓ పాటలో కనిపిస్తుంది.

ఆ తర్వాత రెండు మూడు చిత్రాలు కోలీవుడ్‌లో చేసింది. పేరు చెప్పుకోవడానికి కూడా వీలులేని ఆ చిత్రాలు.. ఆమెను బిజీ తారను చేయకపోగా.. అసలు ఎవరో అనే స్థాయి గుర్తింపుని ఆదాకి ఇవ్వడంతో ఇక అక్కడ లాభం లేదనుకుని.. ఇతర ఇండస్ట్రీలపై కన్నేసి.. హార్ట్ అటాక్ వచ్చేలా చేసింది.టాలీవుడ్‌లో ఎంట్రీ అదిరినా.. ఆ తర్వాత రెండు లేదా మూడో హీరోయిన్‌ అవకాశాలు మాత్రమే ఆదాని వరించాయి. అబ్బే.. ఇక్కడ కూడా వాడుకోవడం లేదని భావించి.. బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ వాడకం ఎలా ఉంటుందో.. రెండు మూడు సినిమాలకే తెలుసుకుంది. కానీ ఏం లాభం.. అక్కడ కూడా ఈ భామని పనికిరావనేలా.. పట్టించుకోవడం మానేశారు.


పురపోరు: టీడీపీ కోటలో పాగా కోసం....

కాంట్రావర్సీల కేరాఫ్‌గా మేయరమ్మ.. ఇలాగైతే పదవి కష్టమేనమ్మా..?

అర్జునుడి కంటే ముందు భగవద్గీత బోధన ఎవరు విన్నారు...?

బంగారం ఒక్క వారంలో ఎంత తగ్గిందో తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మూడు నెలల్లో కూలిపోబోతున్న టీడీపీ బేస్

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడికి బ్యాడ్ టైం స్టార్టయినట్లేనా ? నిదర్శనమిదేనా ?

దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>