Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naveen324176f2-204e-4b4b-9633-5b751405b2ca-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/naveen324176f2-204e-4b4b-9633-5b751405b2ca-415x250-IndiaHerald.jpgఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. ఎన్నో ఏళ్ల నుంచి ప్రస్తుతం బుల్లితెరపై కామెడీకి కేరాఫ్ అడ్రెస్స్ గా... చిరునవ్వుల చిరునామాగా మారిపోయింది జబర్దస్త్. ప్రతి వారం కూడా బుల్లితెర ప్రేక్షకులను సరికొత్త కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటుంది. ఇక జబర్దస్త్ కామెడీ షో లో కమెడియన్స్ అందరూ కూడా ప్రతివారం సరికొత్త స్క్రిప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఏ సినిమా విడుదలైన కూడా ప్రమోషన్స్ కోసం జబర్Naveen;chiranjeevi;atreya;naveen polishetty;priyadarshi;rahul new;rahul;ramakrishna;k l rahul;roja;adinarayanareddy;cinema;jabardasth;comedy;hero;rahul sipligunj;march;fidaaజబర్దస్త్ లో నవీన్ పోలిశెట్టి.. స్పాంటినిటికి ఫిదా అయినా జడ్జెస్..?జబర్దస్త్ లో నవీన్ పోలిశెట్టి.. స్పాంటినిటికి ఫిదా అయినా జడ్జెస్..?Naveen;chiranjeevi;atreya;naveen polishetty;priyadarshi;rahul new;rahul;ramakrishna;k l rahul;roja;adinarayanareddy;cinema;jabardasth;comedy;hero;rahul sipligunj;march;fidaaSat, 06 Mar 2021 02:00:00 GMTఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే.  ఎన్నో ఏళ్ల నుంచి ప్రస్తుతం బుల్లితెరపై కామెడీకి కేరాఫ్ అడ్రెస్స్ గా... చిరునవ్వుల చిరునామాగా మారిపోయింది జబర్దస్త్. ప్రతి వారం కూడా బుల్లితెర ప్రేక్షకులను సరికొత్త కామెడీతో కడుపుబ్బా నవ్విస్తూనే ఉంటుంది. ఇక జబర్దస్త్ కామెడీ షో లో కమెడియన్స్ అందరూ కూడా ప్రతివారం సరికొత్త స్క్రిప్ట్ తో   ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటారు. అయితే ఈ మధ్యకాలంలో ఏ సినిమా విడుదలైన కూడా ప్రమోషన్స్ కోసం జబర్దస్త్ కార్యక్రమానికి రావడం సర్వసాధారణంగా మారిపోయింది.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో  ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో... తెరకెక్కిన చిత్రం జాతిరత్నాలు. ఇందులో నవీన్ పొలిశెట్టి తో పాటు రాహుల్  రామకృష్ణ, ప్రియదర్శి కూడా నటించారు. మార్చి 11వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది చిత్ర బంధం. ఈ క్రమంలోనే ఇటీవలే ఎంతో ఫేమస్ అయిన జబర్దస్త్  కార్యక్రమంలో ప్రమోషన్స్ నిర్వహించేందుకు జాతిరత్నాలు చిత్రబృందం వచ్చింది.



 ఇక సాధారణంగానే ఎక్కడైనా సరే హీరో నవీన్ పోలిశెట్టి ఎంతో చురుకుగా కనిపిస్తూ ఉంటాడు అనే విషయం తెలిసిందే. టకటకా మాట్లాడుతూ ఎప్పుడూ ఇతరుల పై పంచులు వేస్తూ ఉంటాడు. ఇక ఇటీవల జబర్దస్త్ లో గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన నవీన్ పోలిశెట్టి తనదైన శైలిలో కామెడీ పంచుతు  వచ్చాడు. మీ స్టైల్ అంటే నాకు ఎంతో ఇష్టం అంటూ జడ్జి రోజా చెప్పడంతో ఇది రిపీట్ చేయండి అంటూ చెబుతాడు నవీన్ పొలిశెట్టి.  ఇక ఆ తర్వాత అదిరే అభి స్కిట్ చేస్తున్న టైమ్ లో  కూడా  అదిరే ఆది పంచ్ వేయడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఈ క్రమంలోనే మియు స్పాంటినిటీ  బాగుంది అంటూ జడ్జి రోజా నవీన్ పోలిశెట్టి పొగుడుతుంది.. అప్పుడు కూడా పొంగి పోకుండా తనదైన శైలిలో సమాధానం ఇస్తాడు నవీన్ పొలిశెట్టి.



హెల్దీ ప్రోటీన్ రిచ్ స్నాక్స్ అంటే ఏమిటి..?

దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?

పుర పోరు : టీడీపీని కార్నర్ చేసే బ్రహ్మ‌స్త్రాన్ని తీసిన వైసీపీ

మమతా బెనర్జీ పగబడితే ఎలా ఉంటుందో తెలుసా..?

ప్రముఖ సీరియల్ నటినీ చెంపదెబ్బ కొట్టిన కమల్ హాసన్.. !!

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>