BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-babu-jagan-ap-breaking-latest6c3aaa26-32dc-4c5e-9633-67d73e28d5e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-babu-jagan-ap-breaking-latest6c3aaa26-32dc-4c5e-9633-67d73e28d5e8-415x250-IndiaHerald.jpgఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగుల కోసం ఇతర దేశాలు, రాష్ట్రాల్లో తిరుగుతారని, ఏపీ ప‌రిస్థితులు ఆయ‌న‌కు తెలియ‌వ‌న్నారు. బాల‌కృష్ణ ఆట‌లో అర‌టిపండులాంటివాడ‌ని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఇతర మంత్రులతో కలిసి కొడాలి నాని మాట్లాడారు. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి దెబ్బకు చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయిందని, ఆయనకు మైండ్ పూర్తిగా చెడిపోయిన విషయం అందరికీ తెలుసని కొడాలి నాని అన్నారు. tdp, babu, jagan, ap, breaking, latest;cbn;ntr;nani;kodali nani;tiru;telugu desam party;andhra pradesh;cinema;telugu;vishakapatnam;mla;minister;aqua;ycp;nandamuri taraka rama rao;party;mantraబాల‌కృష్ణ.. ఆట‌లో అర‌టిపండులాంటివాడుబాల‌కృష్ణ.. ఆట‌లో అర‌టిపండులాంటివాడుtdp, babu, jagan, ap, breaking, latest;cbn;ntr;nani;kodali nani;tiru;telugu desam party;andhra pradesh;cinema;telugu;vishakapatnam;mla;minister;aqua;ycp;nandamuri taraka rama rao;party;mantraSat, 06 Mar 2021 13:49:17 GMTఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై  సంచలన వ్యాఖ్యలు చేశారు.
సినిమా షూటింగుల కోసం ఇతర దేశాలు, రాష్ట్రాల్లో తిరుగుతారని, ఏపీ ప‌రిస్థితులు ఆయ‌న‌కు తెలియ‌వ‌న్నారు. బాల‌కృష్ణ ఆట‌లో అర‌టిపండులాంటివాడ‌ని వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఇతర మంత్రులతో కలిసి కొడాలి నాని మాట్లాడారు. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి దెబ్బకు చంద్రబాబు చిన్న మెదడు చితికిపోయిందని, ఆయనకు మైండ్ పూర్తిగా చెడిపోయిన విషయం అందరికీ తెలుసని కొడాలి నాని అన్నారు. విశాఖ ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ విష‌యంలో మోడీని ప్రశ్నించలేక ముఖ్య‌మంత్రిపై విమర్శలు చేస్తున్నారని, చంద్రబాబునాయుడు శ‌నిగ్ర‌హం లాంటివాడ‌ని ఎన్టీయార్ ఎప్పుడో చెప్పారని నాని గుర్తు చేశారు. శని వదలాలంటే చంద్రబాబునాయుడికి పూజలు చేయాలని, తెలుగుదేశం పార్టీ నేతలు తమ శని వదిలించుకోవడానికి చంద్రబాబు చుట్టూ  తిరుగుతున్నారని కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


మబ్బుల్లో పడవ.. చూసిన వాళ్లు షాక్.. వైరల్ అవుతున్న ఫోటోలు

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>