MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-they-know-about-me-but-sexually-craving1c6c5b0b-13d8-406a-973e-78eda62b4381-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-they-know-about-me-but-sexually-craving1c6c5b0b-13d8-406a-973e-78eda62b4381-415x250-IndiaHerald.jpgయంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్రలో న‌టిస్తుండ‌గా ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీం పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. దాంతో ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ తో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇదివ‌ర‌కు ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో అర‌వింద సమేత వీర రాఘ‌వ సినvaralaxmi sharath kumar;ntr;kumaar;pooja hegde;ram pothineni;alluri sitarama raju;rrr movie;cinema;heroine;nandamuri taraka rama rao;tenali;krack;fidaaఎన్టీఆర్ సినిమాలో లేడీ పొలిటీషియ‌న్ గా వరలక్ష్మి.!ఎన్టీఆర్ సినిమాలో లేడీ పొలిటీషియ‌న్ గా వరలక్ష్మి.!varalaxmi sharath kumar;ntr;kumaar;pooja hegde;ram pothineni;alluri sitarama raju;rrr movie;cinema;heroine;nandamuri taraka rama rao;tenali;krack;fidaaSat, 06 Mar 2021 20:00:00 GMTఎన్టీఆర్ ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాలో న‌టిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్రలో న‌టిస్తుండ‌గా ఎన్టీఆర్ గోండు బెబ్బులి కొమురం భీం పాత్ర‌లో న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే షూటింగ్ కూడా చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. దాంతో ఎన్టీఆర్ త‌న త‌దుప‌రి సినిమా షూటింగ్ కోసం రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే త్రివిక్ర‌మ్ తో ఎన్టీఆర్ సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇదివ‌ర‌కు ఎన్టీఆర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో అర‌వింద సమేత వీర రాఘ‌వ సినిమా రాగా ఇది వీరి కాంబినేష‌న్ లో రెండో సినిమా కాబోతుంది. ఈ సినిమా ఒక ప‌వ‌ర్ ఫుల్ పొలిటిక‌ల్ డ్రామాగా తెర‌కెక్క‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు అయిన‌ను పోయి రావలె హ‌స్తిన‌కు అనే టైటిల్ ను రిజిస్ట‌ర్ చేసిన‌ట్టుగా కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ను ఎంపిక చేసిన‌ట్టుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదిలా ఉండ‌గా ఈ సినిమాలో ప్ర‌స్తుతం ఫామ్ లో ఉన్న వ‌ర‌ల‌క్షి శ‌ర‌త్ కుమార్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. అంతే కాకుండా సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి ఓ ప‌వ‌ర్ ఫుల్ పొలిటీషియ‌న్ గా క‌నిపించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. వ‌ర‌ల‌క్ష్మి ఇప్ప‌టికే క్రాక్ సినిమాలో జ‌య‌మ్మ పాత్ర‌లో అద‌ర‌గొట్టింది. సినిమాలో ఆమె పాత్ర‌కు మంచి మార్కులు ప‌డ‌టం తో పాటు ఆమెను ఆఫ‌ర్లు వెతుక్కుంటూ వ‌స్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఇటీవ‌ల విడుద‌లైన నాంది సినిమాలో కూడా వ‌ర‌ల‌క్ష్మి కీల‌క పాత్ర‌లో నటించి ఆక‌ట్టుకుంది. అయితే ఈ రెండు సినిమాల్లో వ‌ర‌ల‌క్ష్మి న‌ట‌న చూసి త్రివిక్ర‌మ్ ఫిదా అయ్యార‌ట‌. ఈ నేప‌థ్యంలోనే ఎన్టీఆర్ సినిమాలో లేడీ పొలిటీషియ‌న్ గా వ‌ర‌ల‌క్ష్మిని ఎంపిక చేశార‌ట‌. అయితే ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చే వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉండ‌గా వ‌ర‌ల‌క్ష్మి ఇప్ప‌టికే స‌ర్కార్‌, తెనాలి రామ‌కృష్ణుడు బీఏబీఎల్ చిత్రాల్లో రాజ‌కీయ నాయ‌కురాలి పాత్ర‌లో అద‌ర‌గొట్టారు. 


పుర పోరు : నందికొట్కూరు లో జోరుగా ఎన్నికల ప్రచారం..!!

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>