TechnologySatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/jio-laptop6cbe45c5-4751-4406-84a7-c9ed5ae256a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/jio-laptop6cbe45c5-4751-4406-84a7-c9ed5ae256a1-415x250-IndiaHerald.jpgజియో సరికొత్త ఆఫర్లను అందిస్తున్నారు.. ఇది జియో కస్టమర్లకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. తక్కువే ధరకే అద్భుతమైన ల్యాప్ టాప్ ను లాంఛ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చింది. జియో లైఫ్ ఫోన్ల పేరిట జియో 4జి ఫోన్ల ను విడుదల చేసి వినియోగదారుల కు మరింత చేరువ అయ్యింది. అలాగే చాలా తక్కువ ధరకే 4జి ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసి గ్రామీణులకు దగ్గరైంది. అయితే ఇక పై ల్యాప్‌ టాప్ రంగంలోనూ జియో సంచలనం సృష్టిస్తుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. jio laptop;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;reliance;kanna lakshminarayana;bank;good news;vegetable market;jio;house;good newwzఅత్యంత చౌక ధరకే ల్యాప్ టాప్.. ఎక్కడంటే..?అత్యంత చౌక ధరకే ల్యాప్ టాప్.. ఎక్కడంటే..?jio laptop;technology;samsung;apple;huawei;nokia;sony;lg;htc;motorola;redmi;dell;hp;asus;acer;reliance;kanna lakshminarayana;bank;good news;vegetable market;jio;house;good newwzSat, 06 Mar 2021 03:10:36 GMTజియో సరికొత్త ఆఫర్లను అందిస్తున్నారు.. ఇది జియో కస్టమర్లకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.. తక్కువే ధరకే అద్భుతమైన ల్యాప్ టాప్ ను లాంఛ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చింది. జియో లైఫ్ ఫోన్ల పేరిట జియో 4జి ఫోన్ల ను విడుదల చేసి వినియోగదారుల కు మరింత చేరువ అయ్యింది. అలాగే చాలా తక్కువ ధరకే 4జి ఫీచర్ ఫోన్‌ను లాంచ్ చేసి గ్రామీణులకు దగ్గరైంది. అయితే ఇక పై ల్యాప్‌ టాప్ రంగంలోనూ జియో సంచలనం సృష్టిస్తుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.


టెలికాం సంస్థ రిలయన్స్ జియో అతి త్వరలోనే జియో బుక్ పేరిట ఓ ల్యాప్‌టాప్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. బ్లూబ్యాంక్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనే సంస్థ తో భాగస్వామ్యం అయిన జియో చవక ధరకు జియో బుక్ పేరిట ఓ ల్యాప్‌ టాప్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.అందులో స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 4జీ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందివ్వనున్నారని సమాచారం.


అయితే జియో బుక్‌లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ ను అందిస్తారని తెలుస్తోంది. ఇక ఆ ల్యాప్‌టాప్ ధర ఎంత ఉంటుంది ? అనే వివరాలు తెలియలేదు. కానీ మార్కెట్ ‌లో అందుబాటు లో ఉన్న బేసిక్ ల్యాప్‌ టాప్‌ల కన్నా తక్కువ ధరకే ఆ ల్యాప్ ‌టాప్‌ను జియో అందిస్తుందని తెలిసింది. ఇక అతి త్వరలోనే ఆ ల్యాప్‌ టాప్‌ను జియో విడుదల చేస్తుందని తెలుస్తోంది. కరోనా సమయం లో చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకొనే  వారికి ఇది ఖచ్చితంగా ఉపయోగ పడుతుంది. .. ఎంతైనా జియో కస్టమర్లకు అద్భుతమైన ఆఫర్లను అందుబాటు లోకి తీసుకు వస్తుంది.చదువు కోసం ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌ల వంటి డివైస్ లు అవసరం అయ్యాయి... అందుకే వారికి సాయంగా ఉండాలని ఈ ఆలోచన చేసినట్లు సమాచారం..


దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?

పుర పోరు : టీడీపీని కార్నర్ చేసే బ్రహ్మ‌స్త్రాన్ని తీసిన వైసీపీ

మమతా బెనర్జీ పగబడితే ఎలా ఉంటుందో తెలుసా..?

ప్రముఖ సీరియల్ నటినీ చెంపదెబ్బ కొట్టిన కమల్ హాసన్.. !!

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??

పురపోరు : ఆసక్తికరంగా మారిన దాయాదుల పోటీ !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>