PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kishanreddyc4562be7-d293-4fa1-9e20-1520e7e0a3a6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kishanreddyc4562be7-d293-4fa1-9e20-1520e7e0a3a6-415x250-IndiaHerald.jpg2016లో రైల్వే ఓవరాలింగ్ పరిశ్రమను ఇచ్చాం.. కానీ 160ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడంతోనే ఆప్రాజెక్టు నిలిచిపోయింది అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీబీనగర్ లో మెడికల్ కాలేజీ ప్రారంభమైనా...ప్రభుత్వం భూములను ఇవ్వలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం వాటా 30కోట్ల రూపాయలు చెల్లించలేదు అని అన్నారు. 6వేల కోట్లతో రామగుండంలో ఎరువుల పరిశ్రమ తెచ్చాం.. దానిని త్వరలోనే ప్రధాని ప్రారంభిస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం ఏజిల్లాలోనkishanreddy,kcr,bjp,trs,ts;kcr;pragathi;telangana rashtra samithi trs;india;warangal;telangana;g kishan reddy;industries;prime minister;chief minister;minister;qualification;central government;college;reddy;narendraకేసీఆర్ టార్గెట్ గా కేంద్ర మంత్రి తీవ్ర విమర్శలుకేసీఆర్ టార్గెట్ గా కేంద్ర మంత్రి తీవ్ర విమర్శలుkishanreddy,kcr,bjp,trs,ts;kcr;pragathi;telangana rashtra samithi trs;india;warangal;telangana;g kishan reddy;industries;prime minister;chief minister;minister;qualification;central government;college;reddy;narendraSat, 06 Mar 2021 19:00:00 GMTకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీబీనగర్ లో మెడికల్ కాలేజీ ప్రారంభమైనా...ప్రభుత్వం భూములను ఇవ్వలేదు అని ఆయన చెప్పుకొచ్చారు. వరంగల్ లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి రాష్ట్ర ప్రభుత్వం వాటా 30కోట్ల రూపాయలు చెల్లించలేదు అని అన్నారు. 6వేల కోట్లతో రామగుండంలో ఎరువుల పరిశ్రమ తెచ్చాం.. దానిని త్వరలోనే ప్రధాని ప్రారంభిస్తారు అని ఆయన చెప్పుకొచ్చారు.

కేసీఆర్ ప్రభుత్వం ఏజిల్లాలోనూ ఒక్క సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించలేదు అన్నారు. బీజేపీకి పేరు వస్తుందని ఆయుస్మాన్ భారత్ పథకాన్ని ఇన్నాళ్లూ అడ్డుకుంది అని ఆయన ఆరోపించారు. ఆరోగ్య శ్రీ పథకానికి తూట్లు పొడిచారు అన్నారు. టీఆర్ఎస్ నాయకుల మాటలు నమ్మొద్దు  అని సూచించారు. కేసీఆర్ కుర్చీవేసుకుని కూర్చొని వరంగల్ లో డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మిస్తామన్నారు అవి ఎక్కడికి పోయాయి..?  అని నిలదీశారు. పేదలంటే కేసీఆర్ కు చులకన అని ఆయన మండిపడ్డారు.

ఉద్యమకారులు రోడ్లపై ఉంటే ఉద్యమ ద్రోహులు ప్రగతి భవన్ లో ఉన్నారు అని అన్నారు. ఎంఐఎం పార్టీతో చెట్టాపట్టాల్ వేసుకుని పాలన సాగిస్తున్నారు  అని ఆరోపించారు. దేశంలోనే సచివాలయానికి రాని ముఖ్యమంత్రి కేసీఆర్ అంటూ విమర్శించారు. ప్రపంచంలో సచివాలయం లేని రాష్ట్రం మన బంగారు తెలంగాణ  అన్నారు. ముఖ్యమంత్రి సొంత ప్రాంతానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇతర ప్రాంతాలకు ఇవ్వడం లేదు అని ఎద్దేవా చేసారు. కేసీఆర్ కు నరేంద్ర మోదీని విమర్శించే అర్హత లేదు అన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా, భూమాఫియా కొనసాగుతోంది  అని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు చేసిందేమీ లేదు  అని అన్నారు. తెలంగాణలో కేసీఆర్, ఓవైసీ కుటుంబాలే బంగారు కుటుంబాలయ్యాయి అని ఆయన ఎద్దేవా చేసారు. ఈ ఎన్నికలు తెలంగాణకు చాలా కీలకం అని అన్నారు. దుబ్బాకలో ప్రజలు టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టారు అని అన్నారు.


పుర పోరు : నందికొట్కూరు లో జోరుగా ఎన్నికల ప్రచారం..!!

వదినమ్మ' సీరియల్ సుజీత గురించి ఈ విషయాలు తెలుసా.. ఈమె ఎన్ని సినిమాల్లో నటించిందంటే..??

ఇంస్టాగ్రామ్ లో విజయ్ దేవరకొండ రికార్డ్

పుర పోరు : విశాఖలో గోదారి మంత్రి హల్ చల్...?

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>