Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/petrolab849354-0326-4790-bf75-9554c36b6739-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/petrolab849354-0326-4790-bf75-9554c36b6739-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశంలో పెట్రోల్ రేట్లు ఎంతలా పెరిగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాలలో సెంచరీకి చేరువలో ఉంటే మరికొన్ని ప్రాంతాలలో ఏకంగా సెంచరీ కొట్టేసాయి పెట్రోల్ రేట్లు. అయితే పెట్రోల్ రేటు అమాంతం పెరిగి పోవడంతో సామాన్య ప్రజల పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు నిత్యావసరాల ధరలు పెరిగితే తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇక ఇప్పుడు పెట్రోల్ ధరలు కూడా భారీగా పెరిగిపోవడంతో దPetrol;bike;petrol;khammam;zeroపెట్రోల్ బంకుల్లో జాగ్రత్త.. లేదంటే మీరు కూడా ఇలా మోసపోతారు..?పెట్రోల్ బంకుల్లో జాగ్రత్త.. లేదంటే మీరు కూడా ఇలా మోసపోతారు..?Petrol;bike;petrol;khammam;zeroSat, 06 Mar 2021 13:00:00 GMTప్రస్తుతం దేశంలో పెట్రోల్ రేట్లు ఎంతలా పెరిగిపోతున్నాయో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అన్న విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాలలో సెంచరీకి చేరువలో ఉంటే మరికొన్ని ప్రాంతాలలో ఏకంగా సెంచరీ కొట్టేసాయి పెట్రోల్ రేట్లు. అయితే పెట్రోల్ రేటు అమాంతం పెరిగి పోవడంతో సామాన్య ప్రజల పరిస్థితి దిక్కుతోచని స్థితిలో పడిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలు నిత్యావసరాల ధరలు పెరిగితే తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇక ఇప్పుడు పెట్రోల్ ధరలు కూడా భారీగా పెరిగిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.


 ఈ క్రమంలోనే అత్యవసరం అయితే తప్ప వాహనాన్ని బయటకు తీయడం లేదు.  ప్రస్తుత పెట్రోల్ ధర ఎంతలా  పెరిగాయి  అంటే.. ఒకప్పుడు పనికి వెళ్లేందుకు పెట్రోల్ కొట్టించేవారు.. కానీ ఇప్పుడు మాత్రం పెట్రోల్ కొట్టించేందుకే పనికి వెళ్తున్నారు. అంతలా పెట్రోల్ ధర పెరిగిపోయింది ఇకపోతే పెట్రోల్ ధరలు పెరిగిపోయి బెంబేలెత్తుతున్న సామాన్య ప్రజలు పెట్రోల్ బంకుల్లో మోసాలతో కూడా సామాన్య ప్రజలకు మరింత ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  పలు పెట్రోల్ బంకుల్లో అక్రమాలు తెరమీదికి వస్తూ ఉండటంతో ఇక వాహనదారులు అందరూ ఆందోళన చెందుతున్నారు.



 చాలా పెట్రోల్ బంకుల్లో వాహనదారులను  మోసం చేసేందుకు ట్యాంపరింగ్ చేసి మీటర్ ను జీరో చేస్తున్నారు. ఇకఇటీవలే ఖమ్మంలో ఓ పెట్రోల్ బంకులో ఈ విషయం బయటపడింది.  ఇటీవలే ఓ వ్యక్తి పెట్రోల్ బంకులో ట్యాంక్ ఫుల్ చేయించాడు.  ఈ క్రమంలోనే ఇక సదరు వ్యక్తికి పెట్రోల్ బంక్ లో పని చేసే వ్యక్తి 18 లీటర్ల కు సంబంధించిన బిల్  అతని చేతికి ఇచ్చాడు. కానీ ఆ బైక్ లో పెట్రోల్ కెపాసిటీ 15 లీటర్లు మాత్రమే. దీంతో సదరు యువకుడు ప్రశ్నించడంతో అసలు బాగోతం బయటపడింది. అందుకే పెట్రోల్ కొట్టించుకునే  ముందు అప్రమత్తంగా ఉండాలి అని సూచిస్తున్నారు అధికారులు.



“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..

పవన్ క్రిష్ మూవీలో పూనకాలు తెప్పించే సీన్ అదేనా...?

కనుమరుగైన హీరోయిన్ ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తెస్తున్న నాగార్జున...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>