PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp6ccc9023-af65-40c4-98ce-bea16ae42dcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp6ccc9023-af65-40c4-98ce-bea16ae42dcc-415x250-IndiaHerald.jpgఈ 50 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ ఎన్ని డివిజన్లు గెలుచుకుంటుంద‌న్న దానిపై ఇప్పటికే రెండు మూడు సర్వేలు చూడగా... ఈ మూడు సర్వేల్లోనూ టిడిపి రెండు కార్పొరేటర్ స్థానాలకు మించి గెలవదని తేలింది. ఒక సర్వే అయితే ఏకంగా వైసిపి 49 డివిజన్లు గెలుచుకుంటుందని.. ఆ ఒక్క డివిజ‌న్ విషయంలోనూ గట్టి పోటీ ఉంటుందని చెప్పింది. దీన్ని బట్టి చూస్తే రేపటి ఫలితాలు రోజున వైసిపి మొత్తం 50 డివిజన్లు వైసీపీ ఏకపక్షంగా గెలుచుకున్న ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అర్థమవుతోంది. క‌డ‌ప గ‌డ్డ‌పై ఒకే ఒక్క కార్పోరేట‌ర్ స్థానాన్నిtdp;tiru;telugu desam party;district;kadapa;telugu;tirupati;chief minister;survey;cycle;husband;letter;tdp;ycp;reddy;partyపుర పోరు: క‌డ‌ప‌లో 50 డివిజ‌న్ల‌కు టీడీపీ ఎన్ని గెలుస్తుందో తెలుసా...!పుర పోరు: క‌డ‌ప‌లో 50 డివిజ‌న్ల‌కు టీడీపీ ఎన్ని గెలుస్తుందో తెలుసా...!tdp;tiru;telugu desam party;district;kadapa;telugu;tirupati;chief minister;survey;cycle;husband;letter;tdp;ycp;reddy;partySat, 06 Mar 2021 09:22:00 GMTఏపీలో మొత్తం 12 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతుండగా ఇందులో ఇప్పటికే వైసీపీ ఖాతాలో కడప - చిత్తూరు - తిరుపతి కార్పొరేషన్లు చేరాయి. ఈ మూడు కార్పొరేషన్లలో మెజార్టీ డివిజన్లలో వైసిపి అభ్యర్థులు కార్పొరేటర్లు గా ఏకగ్రీవం కావడంతో మిగిలిన డివిజన్లకు జరుగుతున్న ఎన్నికలు కేవలం నామమాత్రంగానే ఉన్నాయి. రాయలసీమలోని పలు కార్పొరేషన్లో టిడిపి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. సీమ‌ లోని కార్పొరేషన్ల‌లో టిడిపికి గెలుపు కాదు కదా... కనీసం డబుల్ డిజిట్ కార్పొరేటర్ స్థానాలు వచ్చినా గొప్ప అని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కేంద్రమైన కడప కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. ఈ 50 డివిజన్లలో తెలుగుదేశం పార్టీ ఎన్ని డివిజన్లు గెలుచుకుంటుంద‌న్న దానిపై ఇప్పటికే రెండు మూడు సర్వేలు చూడగా... ఈ మూడు సర్వేల్లోనూ టిడిపి రెండు కార్పొరేటర్ స్థానాలకు మించి గెలవదని తేలింది. ఒక సర్వే అయితే ఏకంగా వైసిపి 49 డివిజన్లు గెలుచుకుంటుందని.. ఆ ఒక్క డివిజ‌న్ విషయంలోనూ గట్టి పోటీ ఉంటుందని చెప్పింది.

దీన్ని బట్టి చూస్తే రేపటి ఫలితాలు రోజున వైసిపి మొత్తం 50 డివిజన్లు వైసీపీ ఏకపక్షంగా గెలుచుకున్న ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అర్థమవుతోంది. క‌డ‌ప గ‌డ్డ‌పై ఒకే ఒక్క కార్పోరేట‌ర్ స్థానాన్ని నిల‌బెట్టుకుంటేనే టీడీపీ సంచ‌ల‌నం న‌మోదు చేసిన‌ట్టే అనాలి. ఇక ఇదే జిల్లాలో ప‌లు మున్సిపాలిటీ లోనూ టిడిపి తరఫున పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థులు కూడా లేని దుస్థితిలో సైకిల్ పార్టీ ఉంది. 


టాలీవుడ్ క్రేజీ జోడి.. పదోసారి రిపీట్.. ఫాన్స్ ఫుల్ ఖుష్..?

పుండుమీద కారం చల్లుతున్న నిర్మల..

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌పై లేటెస్ట్ స‌ర్వే...

పుర పోరు: కూతురు డిప్యూటీ మేయ‌ర్ కోసం మంత్రి గారి పాట్లు ?

గాంధీ కుటుంబం నార్త్ నుంచి సౌత్‌కు షిఫ్ట్.. క‌న్యాకుమారి నుంచి బ‌రిలో ప్రియాంకా

కాంట్రావర్సీల కేరాఫ్‌గా మేయరమ్మ.. ఇలాగైతే పదవి కష్టమేనమ్మా..?

అర్జునుడి కంటే ముందు భగవద్గీత బోధన ఎవరు విన్నారు...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>