MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_trailers/rk-naidu-dil-raju-telugu-movies3c082974-e9b4-457b-a7f9-5e9025da9256-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_trailers/rk-naidu-dil-raju-telugu-movies3c082974-e9b4-457b-a7f9-5e9025da9256-415x250-IndiaHerald.jpgదిల్ రాజు కి ఫ్యామిలీ సినిమాలు నిర్మించడంలో చాలా అనుభవం ఉంది. బొమ్మరిల్లు , సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి సినిమాలు దిల్ రాజు కి కలెక్షన్స్ తో పాటు రాష్ట్రం అంత గొప్ప పెరు తెచ్చాయి. దిల్ రాజు కి కథల సెలక్షన్ లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయన తన సినిమాలని ప్రమోట్ చేయడంలో కూడా ముందుంటాడు. నైజాం ఏరియా కి నెంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు వెలిగిపోతున్నాడు. ఇక దిల్ రాజు ప్రస్తుతం తను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాని నిర్మిస్తున్నారు . ఈ సినిమాdil raju;pawan;dil raju;kalyan;rk;cinema;king;hero;march;dilదిల్ రాజు మాట నిలబెట్టుకున్నాడా?? షాది ముబారక్ టాక్ ఏంటి బయట?దిల్ రాజు మాట నిలబెట్టుకున్నాడా?? షాది ముబారక్ టాక్ ఏంటి బయట?dil raju;pawan;dil raju;kalyan;rk;cinema;king;hero;march;dilSat, 06 Mar 2021 16:15:00 GMTదిల్ రాజు కి ఫ్యామిలీ సినిమాలు నిర్మించడంలో చాలా అనుభవం ఉంది. బొమ్మరిల్లు , సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు లాంటి సినిమాలు దిల్ రాజు కి కలెక్షన్స్ తో పాటు రాష్ట్రం అంత  గొప్ప పెరు తెచ్చాయి. దిల్ రాజు కి కథల సెలక్షన్ లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయన తన సినిమాలని ప్రమోట్ చేయడంలో కూడా ముందుంటాడు. నైజాం ఏరియా కి నెంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజు వెలిగిపోతున్నాడు. ఇక దిల్ రాజు ప్రస్తుతం తను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ సినిమాని నిర్మిస్తున్నారు . ఈ సినిమాకి ముందు దిల్ రాజు ఇంకొక సినిమా విడుదల కాబోతుంది . అదే షాది ముబారక్ సినిమా . ఈ సినిమాలో మొగలి రేకులు సీరియల్ హీరోగా చేసిన ఆర్ కె నాయుడు ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ అంత అయిపోయాక ఆర్ కె నాయుడు ఈ సినిమాని దిల్ రాజుకి చూపించారట. చూసిన వెంటనే దిల్ రాజు కి ఈ సినిమా నచ్చింది. అక్కడక్కడ కొన్ని మార్పులు చేర్పులు చేస్తే తను ఈ సినిమాని కొంటానని అనడంతో ఈ సినిమాలోని కొన్ని సీన్స్ కి మార్పులు చేసి చూపించారు. ఇక వెంటనే దిల్ రాజు ఈ సినిమా రైట్స్ తీసుకొని విడుదల చేశారు. ఈ సినిమాని చూసి హాయిగా నవ్వుకోవచ్చు అని దిల్ రాజు అంటున్నాడు. ఈ సినిమా మీకు ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది అని నా గ్యారెంటీ అని ఆయన అన్నారు.ఇక ఈ సినిమా మార్చి 5 న విడుదల అయింది. అయితే బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం దిల్ రాజు ఇచ్చిన మాట నిజమైంది. ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్టైమెంట్ అని సినిమా చూసిన అందరూ అంటున్నారు.


గోడ‌కు వేలాడే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>