BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/malladi-vishnu-jagan3d408042-4c93-40e7-b46b-2b9d6993f502-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/malladi-vishnu-jagan3d408042-4c93-40e7-b46b-2b9d6993f502-415x250-IndiaHerald.jpgఏపీ బ్రాహ్మ‌ణ కార్పొరేషన్ చైర్మ‌న్‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు అరుదైన గౌరవం దక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వం నియమించింది. విష్ణు ఇప్ప‌టికే అటు విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యేగా ఉండ‌డంతో పాటు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్నారు. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించడంతో ఆయన వర్గం ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇక ఆయ‌న‌కు ప్రస్తుతం విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు అగ్నిప‌రీక్ష‌గా మారాయి. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం సెంట్ర‌ల్malladi vishnu jagan;tiru;vishnu;andhra pradesh;tirupati;mla;husband;letter;party;tirumala tirupathi devasthanamమ‌ల్లాది విష్ణుకు మ‌రో గౌర‌వం ఇచ్చిన జ‌గ‌న్‌మ‌ల్లాది విష్ణుకు మ‌రో గౌర‌వం ఇచ్చిన జ‌గ‌న్‌malladi vishnu jagan;tiru;vishnu;andhra pradesh;tirupati;mla;husband;letter;party;tirumala tirupathi devasthanamSat, 06 Mar 2021 10:14:36 GMTఏపీ బ్రాహ్మ‌ణ కార్పొరేషన్ చైర్మ‌న్‌, విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుకు అరుదైన గౌరవం దక్కింది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వం నియమించింది. విష్ణు ఇప్ప‌టికే అటు విజ‌య‌వాడ సెంట్ర‌ల్ ఎమ్మెల్యేగా ఉండ‌డంతో పాటు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ గా ఉన్నారు. టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించడంతో ఆయన వర్గం ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇక ఆయ‌న‌కు ప్రస్తుతం విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు అగ్నిప‌రీక్ష‌గా మారాయి. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం సెంట్ర‌ల్లో పార్టీ త‌ర‌పున ఎక్కువ కార్పొరేట‌ర్ స్థానాలు గెలిపించాల్సిన బాధ్య‌త ఆయ‌న‌పై ఉంది.


కోరికను నేరవేర్చుకున్న రామ్ చరణ్.. సహాయం చేసిన స్టార్ డైరెక్టర్..!?

పుర పోరు: ప‌వ‌న్ సొంత‌ ఇలాకాలో బీజేపీ సైడ్ చేసిన జ‌న‌సేన ?

పుర పోరు : విశాఖలో వైసీపీకి పది సీట్లలో భారీ షాక్...?

పుర పోరు: క‌డ‌ప‌లో 50 డివిజ‌న్ల‌కు టీడీపీ ఎన్ని గెలుస్తుందో తెలుసా...!

పుండుమీద కారం చల్లుతున్న నిర్మల..

పుర పోరు: 12 కార్పొరేష‌న్ల‌పై లేటెస్ట్ స‌ర్వే...

పుర పోరు: కూతురు డిప్యూటీ మేయ‌ర్ కోసం మంత్రి గారి పాట్లు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>