GoldSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates2a5192d3-09f1-43e9-9573-547810e0b93b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/gold/124/gold-rates2a5192d3-09f1-43e9-9573-547810e0b93b-415x250-IndiaHerald.jpgబంగారం కొంటున్నారా? అయితే మీ పంట పండినట్లే.. ఇవాళ ధరలకు బ్రేకులు పడ్డాయి. నిన్న కాస్త తగ్గిన ధర ఈరోజు మాత్రం పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. వెండి ధర భారీగా తగ్గింది. ఈరోజు మహిళల ఆశలకు రెక్కలు వచ్చాయి. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు.. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు తగ్గాయి. gold rates;hyderabad;rbi;industries;gold;good news;vegetable market;silver;central government;international;good newwzపసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!!పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్..!!gold rates;hyderabad;rbi;industries;gold;good news;vegetable market;silver;central government;international;good newwzSat, 06 Mar 2021 14:00:00 GMTవెండి రేటు కూడా నడిచింది. వెండి ధర భారీగా తగ్గింది.  ఈరోజు మహిళల ఆశలకు రెక్కలు వచ్చాయి. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు.. అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం ధరలు తగ్గాయి.


హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర దిగొచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 పడిపోయింది. దీంతో రేటు రూ.45,220కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.350 క్షీణతతో రూ.41,450కు దిగొచ్చింది.వెండి ధర కేజీకి రూ.500 పతనమైంది. దీంతో రేటు రూ.69,900కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ముఖ్య కారణం అని నిపుణులు అంటున్నారు.  


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు చూస్తే.. బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం తగ్గుదలతో 1698 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర క్షీణిస్తే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.71 శాతం తగ్గుదలతో 25.28 డాలర్లకు పడిపోయింది.
 ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయడానికి ఇదే మంచి అవకాశమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వచ్చే రెండు నెలల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశమన్నారు. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తత, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాల ప్రభావం వల్ల పసిడి ధరలపై ప్రభావం చూపిస్తున్నాయి.. 


హెరాల్డ్ సెటైర్: బెజవాడ టీడీపీ కుల సంఘం అయిపోయిందే

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>