PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/if-you-make-a-difference-thata-teeta-jagan-direct-warning-612ad531-c8c9-475a-b28e-5555337a41f8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/if-you-make-a-difference-thata-teeta-jagan-direct-warning-612ad531-c8c9-475a-b28e-5555337a41f8-415x250-IndiaHerald.jpgసదరు పోస్టు తప్పో ఒప్పో కూడా తెలుసుకోకుండానే ఏదైనా ఓ వెబ్ సైట్ లేదా ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫారంపై రాగానే దాన్ని మరికొన్ని మాద్యమాలు వెంటనే అందుకనే ప్రచారంలోకి పెట్టేస్తాయి. దాంతో సదరు పోస్టు ప్రపంచ వ్యాప్తంగా బాగా వైరల్ అయిపోతున్నాయి. నిజంగానే ఆ పోస్టు తప్పుడు పోస్టయితే జరిగే డ్యామేజిని ఎవరు అంచనా వేయలేరు. ఈ సమస్య నివారణలో నుండి పుట్టిందే ఫ్యాక్ట్ చెక్. ఇలాంటి ఫ్యాక్ట్ చెక్ ను తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వమే ఓ వెబ్ సైటును, ట్విట్టర్jagan mohan reddy;media;cheque;letter;international;nijam;reddyతేడా చేస్తే తాట తీతే... జ‌గ‌న్ డైరెక్ట్ వార్నింగ్‌..!తేడా చేస్తే తాట తీతే... జ‌గ‌న్ డైరెక్ట్ వార్నింగ్‌..!jagan mohan reddy;media;cheque;letter;international;nijam;reddySat, 06 Mar 2021 11:54:28 GMTమీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న పోస్టులు, ప్రచారం తప్పా, ఒప్పా అని తేల్చేదే ఫ్యాక్ట్ చెక్. ఇప్పటి వరకు ఈ పద్దతి కొన్ని వెబ్ సైట్లు మాత్రం సొంతంగా నిర్వహించుకుంటున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో జరుగుతున్న అనేక పరిణామాలకు సంబంధించిన పోస్టులపై ఫ్యాక్ట్ చెక్ స్పందిస్తుంది. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఒక్క పోస్టు చాలు వైరల్ అయిపోవటానికి.

సదరు పోస్టు తప్పో ఒప్పో కూడా తెలుసుకోకుండానే ఏదైనా ఓ వెబ్ సైట్ లేదా  ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫారంపై రాగానే దాన్ని మరికొన్ని మాద్యమాలు వెంటనే అందుకనే ప్రచారంలోకి పెట్టేస్తాయి. దాంతో సదరు పోస్టు ప్రపంచ వ్యాప్తంగా బాగా వైరల్ అయిపోతున్నాయి. నిజంగానే ఆ పోస్టు తప్పుడు పోస్టయితే జరిగే డ్యామేజిని ఎవరు అంచనా వేయలేరు. ఈ సమస్య నివారణలో నుండి పుట్టిందే ఫ్యాక్ట్ చెక్.

ఇలాంటి ఫ్యాక్ట్ చెక్ ను తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో ప్రభుత్వమే ఓ వెబ్ సైటును,  సోషల్ మీడియా ఖాతాను ప్రారంభించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు, తీసుకుంటున్న అనేక నిర్ణయాలపై ఎన్నో వార్తలు వస్తుంటాయి. వీటిపై ఉద్దేశ్యపూర్వకంగా రాసే తప్పుడు రాతలకు చెక్ చెప్పేందుకే ప్రభుత్వమే సొంతంగా ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్ ఏర్పాటు చేయటం గమనార్హం.

ప్రభుత్వ కార్యక్రమాలపై ఉద్దేశ్యపూర్వకంగా ఎవరైనా వ్యతిరేక వార్తలు, కథనాలు రాసినపుడు వాస్తవం ఏమిటో ప్రజలకు ఫ్యాక్ట్ చెక్ వెబ్ సైట్, సోషల్ మీడియా  ఖాతా వివరాలు ఇస్తుంది. అంతేకాకుండా బురదచల్లుడు కథనాలు రాసినందుకు సదరు మీడియా, సోషల్ మీడియాపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ప్రచారం అసలు ఎక్కడ ప్రారంభమైంది, దీన్ని ఎవరు వైరల్ గా మార్చారు లాంటి అనేక అంశాలను కూడా దర్యాప్తు చేసి యాక్షన్ తీసుకుంటుంది.  ఏదేమైనా అస‌త్య ప్ర‌చారాల విష‌యంలో ఎవ్వ‌రు ఉన్నా రాజీప‌డ‌కుండా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని జ‌గ‌న్ ఓపెన్ వార్నింగ్ ఇచ్చిన‌ట్టే క‌న‌ప‌డుతోంది. 


దక్షిణాదిలో ఈ పార్టీలను అడ్డం పెట్టుకునే ఆలోచనలో బీజేపీ...?

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి

మొబైల్ మార్కెట్లుగా మారుతున్న రేషన్ వాహనాలు..

పవన్ క్రిష్ మూవీలో పూనకాలు తెప్పించే సీన్ అదేనా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>