MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suman-koothuru-evaro-thelisthe-adharaho-analsindheb52333ba-e465-4d7e-a582-41834ed5fd58-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/suman-koothuru-evaro-thelisthe-adharaho-analsindheb52333ba-e465-4d7e-a582-41834ed5fd58-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలోని అగ్ర హీరోలలో ఒకరు సుమన్. అప్పట్లో చిరంజీవి లాంటి హీరోకు కూడా గొప్ప పోటా పోటీ ఇచ్చిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది సుమన్ మాత్రమే.. అయితే తెలుగు లో ఉన్న పోటీని తట్టుకోలేక, సుమన్ కొన్ని కారణాల చేత సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే హీరోగా అవకాశాలు రాకపోయినప్పటికీ సైడ్ హీరోగా సుమన్ నిలదొక్కుకున్నాడు. శివాజీ సినిమా లో మొట్ట మొదటి విలనిజంలో ప్రదర్శించి, ఎవరు మర్చిపోలేని విధంగా నటించాడు.. suman daughter akhilaja prathyusha;chiranjeevi;suman;tollywood;cinema;telugu;hero;girl;heroine;chatrapathi shivaji;father;sivaji;vసుమన్ కూతురు ఎవరో తెలిస్తే అదరహో అనాల్సిందే..సుమన్ కూతురు ఎవరో తెలిస్తే అదరహో అనాల్సిందే..suman daughter akhilaja prathyusha;chiranjeevi;suman;tollywood;cinema;telugu;hero;girl;heroine;chatrapathi shivaji;father;sivaji;vSat, 06 Mar 2021 16:02:57 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలోని అగ్ర హీరోలలో ఒకరు సుమన్. అప్పట్లో చిరంజీవి లాంటి హీరోకు కూడా గొప్ప పోటా పోటీ ఇచ్చిన హీరో ఎవరైనా ఉన్నారంటే అది సుమన్ మాత్రమే.. అయితే తెలుగు లో ఉన్న పోటీని తట్టుకోలేక, సుమన్ కొన్ని కారణాల చేత సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే హీరోగా అవకాశాలు రాకపోయినప్పటికీ సైడ్ హీరోగా సుమన్ నిలదొక్కుకున్నాడు. శివాజీ సినిమా లో మొట్ట మొదటి విలనిజంలో ప్రదర్శించి, ఎవరు మర్చిపోలేని విధంగా నటించాడు..



వ్యక్తిగత విషయానికొస్తే, టాలీవుడ్ సినీ రైటర్ డి.వి.నరసరాజు మనవరాలు అయిన శిరీష తల్వార్ తో సుమన్ కు వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు. అమ్మాయి పేరు అఖిలజ ప్రత్యూష. ప్రత్యూష  గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈమె ప్రముఖ నాట్యకారిణి. ఈమె అందం ముందు ఇప్పుడున్న హీరోయిన్ లు ఎవరు పోటీ ఇవ్వలేరని చెప్పవచ్చు. మరి కొంతమంది సినీ ఇండస్ట్రీలో, ఈమె సినిమాల్లోకి వస్తే మంచి అవకాశాలు కూడా  వస్తాయని చర్చించుకుంటున్నారు.


కానీ అఖిలజ ప్రత్యూష సినీ ఇండస్ట్రీలోకి రావాలన్న ఆసక్తి లేదని చెప్పిందట. ప్రత్యూష రవీంద్రభారతి లాంటి స్టేజీలపై   నాట్య ప్రదర్శన ఇస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఈమె నాట్యానికి ఎన్నో అవార్డులు కూడా అందాయి. అయితే ఈమెకు అవకాశాలు వస్తే స్టేజీల పైన నాట్యప్రదర్శన ఇస్తుందట కానీ సినిమాల్లోకి మాత్రం రాదు అని తేల్చి చెప్పేసిందట.. కేవలం ప్రత్యూష కు మాత్రమే కాదు, తన తండ్రి సుమన్ కి కూడా ప్రత్యూష సినిమాల్లోకి రావడం ఇష్టం లేదట.


కొంతమంది దర్శక నిర్మాతలు సుమన్ కూతురు తో సినిమాలు తీద్దామని ఎన్నిసార్లు అడిగినా,సుమన్ ఒప్పుకోలేదట. కానీ సుమన్ మాత్రం సినీ ఇండస్ట్రీని వదలకుండా విలనిజం పాత్రలను  చేస్తూ, ఇటు తెలుగులో అటు తమిళ్లో  మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఏది ఏమైనా సుమన్ కూతురు అందాన్ని చేసిన వారంతా అదరహో అనాల్సిందే..




గోడ‌కు వేలాడే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది

పుర పోరు : అనంత కార్పొరేషన్ లో టీడీపీ కొత్త అస్త్రం

42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>