MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shipla-shetty-sister626da457-c325-474c-b6b8-b1ab70d97735-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/shipla-shetty-sister626da457-c325-474c-b6b8-b1ab70d97735-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ హీరోయిన్, శిల్పా శెట్టి సోదరి మణి షమితా శెట్టి 42 ఏళ్ళ వయస్సులో కూడా 25 ఏళ్ల యువతిగా కనిపిస్తూ తన అందాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తున్నారు. ఆమె డాడీ పిలిస్తే పలుకుతా వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. shipla shetty sister;katrina kaif;shilpa shetty;manu;prema;shilpa;tara;bollywood;cinema;tamil;marriage;love;hindi;heroine;makeup;father;v42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..42 ఏళ్లు దాటినా నో పెళ్లి.. ఎందుకని అడిగితే దిమ్మతిరిగే సమాధానం చెప్పిన బాలీవుడ్ నటి..shipla shetty sister;katrina kaif;shilpa shetty;manu;prema;shilpa;tara;bollywood;cinema;tamil;marriage;love;hindi;heroine;makeup;father;vSat, 06 Mar 2021 14:00:00 GMTబాలీవుడ్ హీరోయిన్, శిల్పా శెట్టి సోదరి మణి షమితా శెట్టి 42 ఏళ్ళ వయస్సులో కూడా 25 ఏళ్ల యువతిగా కనిపిస్తూ తన అందాలతో ప్రేక్షకులను బాగా అలరిస్తున్నారు. ఆమె డాడీ పిలిస్తే పలుకుతా వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆమె తమిళం, హిందీ సినిమాల్లో కూడా నటించి తనదైన ముద్ర వేసుకున్నారు. షమితా శెట్టి చివరిసారిగా జీ5 ఓటీటీ వేదికగా ఇటీవల విడుదల అయిన బ్లాక్ విండోస్ అనే క్రైమ్ డ్రామా సిరీస్ లో నటించి మెప్పించారు. ఆమె తన పాత్రలో విభిన్నంగా నటించేందుకు చాలా కేర్ తీసుకుంటారు. అలాగే గ్లామర్ రోల్ లో అందాలను ఆరబోసేందుకు తన ఫిట్నెస్ ఎప్పుడూ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తుంటారు. ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా షార్ట్స్, లూజ్ టీషర్ట్స్ ధరిస్తారు. అలాగే మేకప్ ఎక్కువగా చేసుకోవడానికి అస్సలు ఇష్టపడరు.

అయితే 42 ఏళ్ళు వయసు దాటినా కూడా ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగితే ఆమె సమాధానం విచిత్రంగా చెబుతారు. పెళ్లి చేసుకోవడం చాలా ఇష్టం అని కానీ తనకి పార్ట్నర్ ఇప్పటివరకు దొరకలేదని ఆమె చెబుతున్నారు. సాధారణంగా ఏ హీరోయిన్ అయిన 40 ఏళ్లలోనే పెళ్లి చేసుకుంటారు. సంతాన సాఫల్యం కలగడానికి 40 ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకోవడం ముఖ్యం. కానీ షమితా శెట్టి మాత్రం నాలుగు పదుల వయసు దాటినా కూడా తనకింకా పార్టనర్ దొరకలేదని ఎటువంటి ఆందోళన లేకుండా చాలా ప్రశాంతంగా సమాధానం ఇస్తున్నారు.

మరోవైపు కత్రినా కైఫ్ లాంటి హీరోయిన్లు పెళ్లి చేసుకోవాలని ఎన్నోసార్లు ప్రయత్నించారు కానీ అవన్నీ వర్కౌట్ కాలేదు. ఇప్పటికీ పెళ్లి చేసుకోవాలని వాళ్ళ ప్రయత్నాల్లో వారున్నారు. మరి ప్రయత్నాలు చేయొచ్చు కదా అని షమితా శెట్టి ని అడిగినప్పుడు ఎవరూ కూడా నిస్వార్ధంగా ప్రేమించడం లేదని.. ప్రేమ పైన నమ్మకం కలిగించే వ్యక్తి ఇప్పటివరకు తనకు తారసపడలేదని.. పెళ్లి చేసుకోవాలంటేనే భయమేస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. తన 20ఏళ్ల కెరియర్ లో ఎంతోమంది తనతో సన్నిహితంగా మెలగాలని కానీ వారంతా తనను మోసం చేశారని సినిమా  ప్రపంచంలో ఇప్పటికే 90 శాతం మంది నకిలీ మనుషులే ఉంటారని ఆమె చెప్పి షాక్ ఇచ్చారు.


హెరాల్డ్ సెటైర్: బెజవాడ టీడీపీ కుల సంఘం అయిపోయిందే

పుర పోరు: ఆయన చేరికతో కర్నూలు మేయర్ వైసీపీకే...?

పురపోరు: నానీ కులాహంకారం... బెజవాడ టీడీపీలో ప్రకంపనలు

“నేరం జరుగుతుంటే నివారించలేదు” - భీష్మ పితామహుడూ నేరస్తుడే!

కేసీఆర్‌కు చెక్‌ పెట్టేందుకు.. కోచింగ్‌ తీసుకుంటున్న షర్మిల..?

పుర పోరు: జేసీ సోద‌రుల‌కు వార్డు టెన్ష‌న్.. కౌన్సెల‌ర్‌గా డౌటేనా ?

ప‌శ్చిమ‌గోదావ‌రి టీడీపీ కీల‌క నేత మృతి




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>