BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/minister-errballi-dayakar-rao-serious-on-bjp72b7a80d-ebf5-40a7-9c21-e09afbb8ce54-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/minister-errballi-dayakar-rao-serious-on-bjp72b7a80d-ebf5-40a7-9c21-e09afbb8ce54-415x250-IndiaHerald.jpgకాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రం మరోసారి విషం కక్కింది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. 25 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల కల కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని ఆయన పేర్కొన్నారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వనికి లేఖ రాస్తే స్పందించలేదు అని ఆయన ఆరోపించారు.erraballi dayakrrao,bjp,trs.ts;bharatiya janata party;kakki;telangana;congress;parliment;minister;letter;central governmentతెలంగాణా బిజేపి మళ్ళీ దొరికిందిగాతెలంగాణా బిజేపి మళ్ళీ దొరికిందిగాerraballi dayakrrao,bjp,trs.ts;bharatiya janata party;kakki;telangana;congress;parliment;minister;letter;central governmentFri, 05 Mar 2021 13:55:49 GMTమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.  దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలి అని ఆయన డిమాండ్ చేసారు. 25  ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ప్రజల కల  కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అని ఆయన పేర్కొన్నారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు  రాష్ట్ర ప్రభుత్వనికి  లేఖ రాస్తే స్పందించలేదు అని ఆయన ఆరోపించారు.

ఇప్పుడు బీజేపీ కేంద్రం లో అధికారంలోకి వచ్చాక విభజనంచట్టంలో ఉన్న హామీలను తుంగలో తొక్కుతున్నారు అన్నారు. తెలంగాణకు అన్యాయం చేస్తుందే కాంగ్రెస్ , బీజేపీ లు అని మండిపడ్డారు. ఐటిఐఆర్ , రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ల ఏర్పాటు లో కేంద్ర వైఖరిపై రాష్ట్ర బీజేపీ ఎంపిలు ఎం సమాధానం చెప్తారు అని అన్నారు. నలుగురు బీజేపీ ఎంపీలు మీ పార్లమెంట్ నియోజకవర్గలలో కేంద్రం నుండి ఎం తీసుకొచ్చారో బహిర్గతం చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు.


పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?

మార్చి 5 న తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాల జాతర..!

హీరోయిన్ పూర్ణకి డ్రగ్స్ ఎలా పీల్చాలో అతను నేర్పించాడట ...?

పుర పోరు: వ‌ల్ల‌భ‌నేని వంశీకి జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌... గెలిచి నిలుస్తాడా ?

పురపోరు: లోకేష్ పర్యటన హిట్టా.. ఫట్టా..

పుర పోరు : కులాల వెంట పరుగులు...ఓట్ల కోసం ఫీట్లు...?

పుర పోరు: బెజ‌వాడ మేయ‌ర్.. జ‌గ‌న్ ' క‌మ్మ ' టి షాక్ ఇచ్చేశాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>