BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections02920f29-f113-4f39-b90f-620572409112-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections02920f29-f113-4f39-b90f-620572409112-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుబడుతుంది. ఇక రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే నేడు రాష్ట్రంలో బంద్ జరుగుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించి తన వంతుగా సహకారం అందిస్తుంది. ycp,ap;amarnath cave temple;andhra pradesh;karanam dharmasri;industries;cinema;avanthi srinivas;vishakapatnam;rayalaseema;cinema theatre;central government;ycp;avss amarnath gudivada;kavuru srinivas;mantraఏపీలో కొన‌సాగుతోన్న బంద్‌..పాల్గొన్న రాష్ట్ర మంత్రులు!ఏపీలో కొన‌సాగుతోన్న బంద్‌..పాల్గొన్న రాష్ట్ర మంత్రులు!ycp,ap;amarnath cave temple;andhra pradesh;karanam dharmasri;industries;cinema;avanthi srinivas;vishakapatnam;rayalaseema;cinema theatre;central government;ycp;avss amarnath gudivada;kavuru srinivas;mantraFri, 05 Mar 2021 11:59:43 GMTఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుబడుతుంది. ఇక రాష్ట్రంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరగడంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే నేడు రాష్ట్రంలో బంద్ జరుగుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించి తన వంతుగా సహకారం అందిస్తుంది.

విశాఖలో వైసీపీ నేతలు బంద్ లో పాల్గొన్నారు. వైఎస్సార్‌ సీపీ ఎంపీలు  విజయసాయిరెడ్డి,  ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్‌,  కరణం ధర్మశ్రీ వంటి వారు బంద్ లో పాల్గొన్నారు. అలాగే రాయలసీమ జిల్లాల్లో కూడా పలువురు మంత్రులు బంద్ లో పాల్గొన్నారు. స్కూల్స్, బ్యాంక్‌లు, వ్యాపార సంస్థ‌లు, దుకాణాలు, సినిమా హాల్స్ స్వచ్చందంగా మూసివేసారు. వామపక్షాలు కూడా బంద్ లో పాల్గొన్నాయి.


అరటి పండు పునుగులు ఎలా చెయ్యాలో తెలుసుకోండి...

పుర పోరు: వ‌ల్ల‌భ‌నేని వంశీకి జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌... గెలిచి నిలుస్తాడా ?

పురపోరు: లోకేష్ పర్యటన హిట్టా.. ఫట్టా..

పుర పోరు : కులాల వెంట పరుగులు...ఓట్ల కోసం ఫీట్లు...?

పుర పోరు: బెజ‌వాడ మేయ‌ర్.. జ‌గ‌న్ ' క‌మ్మ ' టి షాక్ ఇచ్చేశాడా ?

కేసీఆర్‌కు షాక్‌.. కోదండ‌రాంకు టీఆర్ఎస్ కీల‌క నేత‌ల స‌పోర్ట్ ?

తెలంగాణ‌లో బీజేపీ నిలిచిన చోటే ప‌రువు పోతోందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>