BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-ycp-breakingd475fb2b-961e-4a4c-ad3a-875059cc9237-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-ycp-breakingd475fb2b-961e-4a4c-ad3a-875059cc9237-415x250-IndiaHerald.jpgవిశాఖ‌ప‌ట్నం ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను నిర‌సిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా నిర‌స‌న‌లు హోరెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కృష్ణా జిల్లా కైక‌లూరులో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌ జ‌రిగింది. రాష్ట్ర‌వ్యాప్త బంద్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని కోరుతూ తెలుగుదేశం, వైసీపీ, వామ‌ప‌క్షాలు ప‌ట్ట‌ణాన్ని బంద్ చేయించారు. tdp, ycp, breaking;krishna river;y. s. rajasekhara reddy;congress;district;telugu;police;krishna district;tdp;ycp;partyటీడీపీ - వైసీపీ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌టీడీపీ - వైసీపీ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌tdp, ycp, breaking;krishna river;y. s. rajasekhara reddy;congress;district;telugu;police;krishna district;tdp;ycp;partyFri, 05 Mar 2021 12:13:05 GMTకృష్ణా జిల్లా కైక‌లూరులో ఉద్రిక్త‌త చోటుచేసుకుంది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌ల మ‌ధ్య గొడ‌వ‌ జ‌రిగింది. రాష్ట్ర‌వ్యాప్త బంద్‌ను విజ‌య‌వంతం చేయాల‌ని కోరుతూ తెలుగుదేశం, వైసీపీ, వామ‌ప‌క్షాలు ప‌ట్ట‌ణాన్ని బంద్ చేయించారు. అంద‌రం క‌లిసి ఆందోళ‌న చేస్తున్న‌ప్పుడు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల్లో ఒక పార్టీ ఫ్లెక్సీ ఏర్పాటు చేయ‌డంపై మిగ‌తా పార్టీ నాయ‌కులు అభ్యంత‌రం తెలిపారు. కైక‌లూరు టీడీపీ ఇన్‌ఛార్జి జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ చేతిలో ఉన్న ఫ్లెక్సీని వైసీపీ కార్య‌క‌ర్త‌లు చించేశారు. దీంతో ఒక్క‌సారిగా ఇరుపార్టీ కార్య‌క‌ర్తలు బాహాబాహీకి దిగారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు ఇరువ‌ర్గాల‌ను అదుపుచేసి ఘ‌ర్ష‌ణ పెద్ద‌ది కాకుండా నివారించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దౌర్జ‌న్యాన్ని నిర‌సిస్తూ జ‌య‌మంగళ వెంక‌ట‌ర‌మ‌ణ‌, పార్టీ కార్య‌కర్త‌లు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.


పుర పోరు: వ‌ల్ల‌భ‌నేని వంశీకి జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌... గెలిచి నిలుస్తాడా ?

పురపోరు: లోకేష్ పర్యటన హిట్టా.. ఫట్టా..

పుర పోరు : కులాల వెంట పరుగులు...ఓట్ల కోసం ఫీట్లు...?

పుర పోరు: బెజ‌వాడ మేయ‌ర్.. జ‌గ‌న్ ' క‌మ్మ ' టి షాక్ ఇచ్చేశాడా ?

కేసీఆర్‌కు షాక్‌.. కోదండ‌రాంకు టీఆర్ఎస్ కీల‌క నేత‌ల స‌పోర్ట్ ?

తెలంగాణ‌లో బీజేపీ నిలిచిన చోటే ప‌రువు పోతోందా ?

పుర పోరు: అక్క‌డ టీడీపీకి 25 ఏళ్లుగా ఆశ‌ల్లేవ్‌.. మ‌రోసారి నిరాశే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>