MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharya81e6a8e4-d423-4893-a24d-aa165bd1416a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/acharya81e6a8e4-d423-4893-a24d-aa165bd1416a-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న కొత్త చిత్రం ఆచార్య.వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్న కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది.ఇక ఈ సినిమాలో చిరంజీవి గారికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అయితే ఆచార్య సినిమాలో ఇంకో విశేషం కూడా ఉంది.అది ఏంటి అంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే రామ్ చరణ్ ని ఈ సినిమా సెట్స్ లోకి స్వాగతం చెప్తూ ఆయన కోసం ఈ మద్యనే ఒక చిన్న పోస్టర్ ని విడుదల చేసారు మూవీ టీం . ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ క్యacharya;chiranjeevi;ram charan teja;shiva;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;cinema;sangeetha;tamil;konidela production;hindi;blockbuster hit;lord siva;khaidi.;posters;athidhi;khaidi newఆచార్య అనుకున్న దానికన్నా ఎక్కువకే అమ్ముడుపోయిందిఆచార్య అనుకున్న దానికన్నా ఎక్కువకే అమ్ముడుపోయిందిacharya;chiranjeevi;ram charan teja;shiva;geetha;kajal aggarwal;koratala siva;mani sharma;ram pothineni;cinema;sangeetha;tamil;konidela production;hindi;blockbuster hit;lord siva;khaidi.;posters;athidhi;khaidi newFri, 05 Mar 2021 16:04:25 GMTమెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న కొత్త చిత్రం ఆచార్య.వరసగా బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్న కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది.ఇక ఈ సినిమాలో చిరంజీవి గారికి జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది. అయితే ఆచార్య సినిమాలో ఇంకో విశేషం కూడా ఉంది.అది ఏంటి అంటే ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అయితే రామ్ చరణ్ ని ఈ సినిమా సెట్స్ లోకి స్వాగతం చెప్తూ ఆయన కోసం ఈ మద్యనే ఒక చిన్న పోస్టర్ ని విడుదల చేసారు మూవీ టీం . ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. చెవికి పోగుతో రామ్ చరణ్ ని పూర్తిగా చూపించకుండా పోస్టర్ విడుదల చేసారు. ఇప్పటికే రామ్ చరణ్ సినిమాల్లో చిరంజీవి గారు అతిధి పాత్రలు చేశారు . అలాగే చిరు ఖైదీ నెంబర్ 150 సినిమాలో రామ్ చరణ్ మెగాస్టార్ తో స్టెప్స్ వేసి అలరించాడు. అయితే మొదటిసారి రామ్ చరణ్ మెగాస్టార్ తో కలిసి కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఇక మ్యాట్నీ ఎంటర్టైమెంట్స్ , కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్న ఈ ఆచార్య సినిమా కోసం వేసిన ఆలయం సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా టీజర్ విడుదల తర్వాత అన్ని చోట్లా బిసినెస్ కూడా పూర్తి అయింది. ఈ సినిమాని తెలుగు , తమిళం ,హిందీ భాషల్లో కలిపి దాదాపుగా 150 కోట్లకి అమ్మేశారు అని టాక్ నడుస్తుంది. అయితే ఇంకా ఆఫీషల్ గా ఏ విషయం బయటకి రాలేదు. అయితే ఆచార్య సినిమా అనుకున్న దానికన్నా ఎక్కువగానే అమ్ముడుపోయింది అంట. అయితే విడుదల తర్వాత సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి.


ఉప్పెన 3 వారాల వసూళ్లు... డెభ్యు హీరోగా వైష్ణవ్ మరో రికార్డు...!!!

కాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?

పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?

పుర పోరు: జనసేన పవన్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా...?

జగన్ అడుగు కదపడు...కానీ...?

మార్చి 5 న తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాల జాతర..!

హీరోయిన్ పూర్ణకి డ్రగ్స్ ఎలా పీల్చాలో అతను నేర్పించాడట ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>