MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijith975319ff-b664-44cb-badf-81f84bd40219-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/abhijith975319ff-b664-44cb-badf-81f84bd40219-415x250-IndiaHerald.jpgటాలీవుడ్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిజీత్.. ఆ త‌రువాత ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ.. అవేమీ అతనికి ఫేమ్‌ని తీసుకురాలేక‌పోయాయి. ఈ క్ర‌మంలో ఇటీవలే ఈ హీరో బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. అక్కడితో అభిజిత్ రేంజే మారిపోయింది..abhijith;nagarjuna akkineni;abhijith;nageshwara rao akkineni;sekhar;kamma;bigboss;audience;winner;hero;winner1;star maa;v;beautifulబిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కి నాగార్జున భారీ ఆఫర్.. ఒకేసారి అన్ని సినిమాలా..??బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కి నాగార్జున భారీ ఆఫర్.. ఒకేసారి అన్ని సినిమాలా..??abhijith;nagarjuna akkineni;abhijith;nageshwara rao akkineni;sekhar;kamma;bigboss;audience;winner;hero;winner1;star maa;v;beautifulFri, 05 Mar 2021 18:00:00 GMTశేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన అభిజీత్.. ఆ త‌రువాత ప‌లు చిత్రాల్లో న‌టించిన‌ప్ప‌టికీ.. అవేమీ అతనికి ఫేమ్‌ని తీసుకురాలేక‌పోయాయి. ఈ క్ర‌మంలో ఇటీవలే ఈ హీరో బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.. అక్కడితో అభిజిత్ రేంజే మారిపోయింది..నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ నాల్గవ సీజన్ లో తన కూల్ ఆటిట్యూడ్ తో జనాల్లో విపరీతమైన ఫాలోయింగ్ని పెంచుకున్న అభిజిత్.. ఏకంగా ఆ సీజన్ కే విన్నర్ గా నిలిచాడు.. ఇక హౌజ్ నుండి బయటికొచ్చాక.. ఆడియన్స్ లో ఇతగాడికి దక్కిన ఆదరణ.. ఇప్పటివరకు ఆ బిగ్ బాస్ విన్నర్ కి దక్కలేదేమో.. అంతేకాకుండా ఇప్పుడు అభిజిత్ కి వరుస అవకాశాలు కూడా వస్తున్నాయట..అభిజీత్ క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది దర్శ‌క‌నిర్మాత‌లు క‌థ‌ల‌ను రెడీ చేశార‌ని.. అత‌డు బ‌య‌ట‌కు రాగానే బిజీబిజీగా మార‌నున్నాడ‌ని చాలా పుకార్లు వినిపించాయి. అంతేకాదు అత‌డితో ప‌లు షోలు చేసేందుకు స్టార్ మా ఛానెల్ నిర్వాహ‌కులు ప్లాన్ చేస్తున్న‌ట్లు టాక్ న‌డిచింది. అయితే అభిజీత్ బ‌య‌ట‌కు వ‌చ్చాక అవేవీ నిజం కాలేదు స‌రికదా ఈ బిగ్‌బాస్ విన్న‌ర్ చాలా సైలెంట్ అయిపోయాడు. ప్ర‌స్తుతం త‌న‌కు ఇష్ట‌మైన ట్రావెలింగ్ వీడియోలు చేస్తున్నాడు. దీంతో అత‌డి ఫ్యాన్స్ కూడా కాస్త నిరాశ‌కు లోన‌వుతున్నారు. త‌మ అభిమాన న‌టుడు బిజీ అవుతాడు అనుకుంటే ఇంత‌వ‌ర‌కు ఒక్క సినిమాను కూడా ప్ర‌క‌టించ‌లేద‌ని వారు అనుకుంటున్నారు.కానీ ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం ప్రకారం అభిజీత్.. స్ర్కిప్ట్‌లు వింటున్నాడ‌ని తెలుస్తుంది. ఈ క్ర‌మంలో అక్కినేని నాగార్జున‌, అభిజీత్‌తో భారీ డీల్ కుదుర్చుకున్న‌ట్లు స‌మాచారం. ఒక‌టి, రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాల‌కు నాగ్‌తో అభి డీల్ కుదుర్చుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలో ఒక కొత్త ద‌ర్శ‌కుడితో అభి చిత్రం ఉండ‌నుండ‌గా.. దాన్ని నాగార్జున నిర్మించ‌బోతున్న‌ట్లు టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్లు సమాచారం. వాటితో పాటు మ‌రో రెండు సినిమాలు కూడా నాగ్ నిర్మాణ సంస్థ అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది...!!


"అమ్మాయి అంటే చాలు..అలాంటి ప్రశ్నలతో వేధిస్తారు"..ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..??

ప్రముఖ సీరియల్ నటినీ చెంపదెబ్బ కొట్టిన కమల్ హాసన్.. !!

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??

పురపోరు : ఆసక్తికరంగా మారిన దాయాదుల పోటీ !

కాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?

పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>