MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babua47c121d-5b8d-4433-a2c9-c78fe17ac836-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babua47c121d-5b8d-4433-a2c9-c78fe17ac836-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు..? అని అడగగానే ఠక్కున గుర్తొచ్చే పేరు మహేష్ బాబు.. టీనేజ్ అమ్మాయిల నుంచి సెలబ్రిటీల వరకూ మహేష్ బాబుకు పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంటుంది. మహేష్ బాబు కేవలం తెలుగులోనే సినిమాలు చేసినప్పటికీ ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉండడం అనేది అతిశయోక్తి కాదు. అంటే ఏ స్థాయిలో మహేష్ బాబు ప్రేక్షకులను మెప్పిస్తున్నాడో అర్థమవుతోంది. అంతేకాదు మహేష్ బాబు సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే అందులో ముఖ్యంగా థియేటర్లలో అమ్మాయిలే ఉంటారు. అంతలా అమ్మాయిలు మహేష్ బాబుకు పిచ్చmahesh babu;cbn;mahesh;mahesh babu;parasuram;ram pothineni;india;bollywood;tollywood;cinema;telugu;rajani kanth;film industry;industry;husband;hero;girl;heroineమహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!mahesh babu;cbn;mahesh;mahesh babu;parasuram;ram pothineni;india;bollywood;tollywood;cinema;telugu;rajani kanth;film industry;industry;husband;hero;girl;heroineFri, 05 Mar 2021 16:30:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో ద మోస్ట్ హ్యాండ్సమ్ హీరో ఎవరు..?  అని అడగగానే ఠక్కున గుర్తొచ్చే పేరు మహేష్ బాబు.. టీనేజ్ అమ్మాయిల నుంచి సెలబ్రిటీల వరకూ మహేష్ బాబుకు  పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంటుంది. మహేష్ బాబు కేవలం తెలుగులోనే సినిమాలు చేసినప్పటికీ ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉండడం అనేది అతిశయోక్తి కాదు. అంటే ఏ స్థాయిలో మహేష్ బాబు ప్రేక్షకులను మెప్పిస్తున్నాడో అర్థమవుతోంది. అంతేకాదు మహేష్ బాబు సినిమాలు విడుదల అవుతున్నాయి అంటే అందులో ముఖ్యంగా థియేటర్లలో  అమ్మాయిలే ఉంటారు. అంతలా అమ్మాయిలు మహేష్ బాబుకు పిచ్చి ఫ్యాన్స్. ప్రతి ఒక్క అమ్మాయి మహేష్ బాబు లాంటి బాయ్ ఫ్రెండ్ లేదా మహేష్ బాబు లాంటి భర్త కావాలని కోరుకుంటున్నారు అనడంలో ఎలాంటి సందేహం   లేదు..


అంతేకాకుండా అమ్మాయిలకు కలల రాకుమారుడు అయ్యాడు.. ప్రస్తుతం మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న "సర్కారు వారి పాట" అనే సినిమా షూటింగ్ లో ఉన్నాడు. ఈ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా మహేష్ బాబు తో ఒక సినిమా అయినా సరే చేయాలి అని బాలీవుడ్ భామలు క్యూ కడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం..


అంతేకాదు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ ద్వారా దీపికా పదుకొనే లాంటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మహేష్ బాబు తో కలిసి నటించేందుకు ఒక్క ఛాన్స్ వస్తే చాలు అని అంటోంది.. అంతేకాకుండా సౌత్లో సినిమా అవకాశం వస్తే అది మహేష్ బాబు తోనే చేస్తానని ఆమె చెబుతోంది..


ఇప్పుడు మరొక హీరోయిన్ కూడా మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని చెబుతోంది. ఆమె ఎవరో కాదు పరణితి చోప్రా.. ఈమె కూడా మహేష్ బాబుకు పెద్ద అభిమానిని అని చెబుతోంది.. తెలుగులో నటించాల్సి వస్తే కేవలం సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాత్రమే నటిస్తా అని తెగేసి చెప్పేసింది కూడా. ఇక మరో హీరోతో చేయడానికి ఇష్టం లేదని కూడా ఆమె చెప్పింది .





బ్రహ్మీని పోలీసులు ఎలా వాడుతున్నారంటే?

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??

పురపోరు : ఆసక్తికరంగా మారిన దాయాదుల పోటీ !

కాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?

పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?

పుర పోరు: జనసేన పవన్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా...?

జగన్ అడుగు కదపడు...కానీ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>