PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kapu5b26ff26-653f-437e-80c7-06f8223e9093-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/kapu5b26ff26-653f-437e-80c7-06f8223e9093-415x250-IndiaHerald.jpgఅయితే.. ప‌ట్టించుకుని.. చేయి ప‌ట్టి న‌డిపించేవారే లేకుండా పోవ‌డం గ మ‌నార్హం. దీంతో యాక్టివ్‌గా ఉండేందుకు వారు ప్ర‌య‌త్నిస్తున్నా.. ఉప‌యోగం లేకుండా పోయింద‌నే వాద‌న బ‌లంగా ఉంది. కొన్నాళ్ల కింద‌ట వ‌ర‌కు జ‌న‌సేన వైపు చూశారు. అయితే.. పార్టీ ప‌రంగా యువ‌త ను ప్రోత్స హించేందుకు ప‌వ‌న్ సిద్ధంగా లేక‌పోవ‌డంతో యువ‌త దూకుడు చూపించ‌లేక పోయారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో యువ‌త కీల‌కంగా మారిన విష‌యం తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన యువ‌త దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. అప్ప‌టిక‌ప్పుడు kapu vedana;indiaherald group;rbi;2019;smart phone;minister;letter;tdp;yuva;dookudu;party;youthకాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?కాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?kapu vedana;indiaherald group;rbi;2019;smart phone;minister;letter;tdp;yuva;dookudu;party;youthFri, 05 Mar 2021 14:28:58 GMTఔను! కాపు యువ‌త‌ను సంఘ‌టిత ప‌రిచే నాయ‌కులు ఏమయ్యారు? ఎక్క‌డ ఉన్నారు?  అస‌లు ప‌ట్టించుకు నే నాయ‌కులే లేరా? అనే ప్ర‌ధాన ప్ర‌శ్న‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఇత‌ర పార్టీల విష‌యానికి వ‌స్తే.. అంతో ఇంతో యువ‌త‌ను న‌డిపించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. వైసీపీని తీసుకుంటే.. అధినేత జ‌గ‌నే యువ నాయ‌కుడిగా ఉన్నారు. యువ‌త‌ను పెద్ద ఎత్తున ప్రోత్స‌హిస్తున్నారు. ఇక‌, టీడీపీ విష‌యానికి వ‌స్తే.. పార్టీ అధినేత చంద్ర‌బాబు కుమారుడు, మాజీ మంత్రి లోకేష్‌.. జ‌న‌సేన‌ను తీసుకుంటే.. ప‌వ‌న్ ఇలా.. వారి వారి పార్టీల‌త‌ర‌ఫున యువ‌త‌ను ప్రోత్స‌హిస్తున్నారు.

కానీ, కాపుల విష‌యాల‌ను తీసుకుంటే.. యువ‌త ఎక్కువ‌గానే ఉన్నారు. కావాల్సినంత యాక్టివ్ అయ్యేందు కు కూడా వారు రెడీగా ఉన్నారు. అయితే.. ప‌ట్టించుకుని.. చేయి ప‌ట్టి న‌డిపించేవారే లేకుండా పోవ‌డం గ మ‌నార్హం. దీంతో యాక్టివ్‌గా ఉండేందుకు వారు ప్ర‌య‌త్నిస్తున్నా.. ఉప‌యోగం లేకుండా పోయింద‌నే వాద‌న బ‌లంగా ఉంది. కొన్నాళ్ల కింద‌ట వ‌ర‌కు జ‌న‌సేన వైపు చూశారు. అయితే.. పార్టీ ప‌రంగా యువ‌త ను ప్రోత్స హించేందుకు ప‌వ‌న్ సిద్ధంగా లేక‌పోవ‌డంతో యువ‌త దూకుడు చూపించ‌లేక పోయారు.

గ‌త 2019 ఎన్నిక‌ల్లో యువ‌త కీల‌కంగా మారిన విష‌యం తెలిసిందే. మ‌రీ ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన యువ‌త దూకుడుగా వ్య‌వ‌హ‌రించారు. అయితే.. అప్ప‌టి క‌ప్పుడు ఏనేత పిలిస్తే.. ఆయ‌న త‌ర‌ఫున జెండా ప‌ట్టుకునే ప‌రిస్థితి ఉండ‌డంతో వారికంటూ.. ప్ర‌త్యేకంగా నాయ‌క‌త్వం.. నాయ‌కుడు లేక పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా.. నాయ‌కులు క‌లిసివ‌స్తే.. కాపు యువ‌త స‌హ‌క‌రించేందుకు రెడీగా ఉంద‌నే విష‌యం వాస్త‌వం. మ‌రి ఎవరు వీరిని గుర్తిస్తారో.. ఎవ‌రు అక్కున చేర్చుకుంటారో చూడాలి. 

కాపు సోద‌రులారా.. రండి.. ఉద్య‌మించండి..!

రాష్ట్రంలో కాపు సోద‌రులు.. రాజ‌కీయ పార్టీల‌కు ఆట‌వ‌స్తువుగా మారిపోయార‌న‌డంలో సందేహం లేదు. కాపుల సుదీర్ఘ డిమాండ్‌గా ఉన్న రిజ‌ర్వేష‌న్ అంశాన్ని కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు చేసుకుంటే.. మ‌రికొన్ని పార్టీలు ఉదాశీనంగా తీసుకున్నాయి. ఫ‌లితంగా కాపులు ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ.. వారి నిజ‌మైన కోరిక‌లు.. డిమాండ్లు.. ఎక్క‌డివ‌క్క‌డే ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో త‌న గ‌ళం ద్వారా కాపుల స‌మ‌స్య‌లను, డిమాండ్లను అటు ప్ర‌భుత్వానికి, ఇటు రాజ‌కీయ నేత‌ల‌కు వినిపించేందుకు న‌డుం బిగించింది  https://www.indiaherald.com/  కాపు సామాజిక వ‌ర్గం స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకువ‌చ్చేందుకు, వారికి అన్ని విధాలా అండ‌గా నిలిచేందుకు  https://www.indiaherald.com/  నిర్ణ‌యించింది.

కాపు సోద‌రులు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..! మీ త‌ర‌ఫున మీవాయిస్‌ను https://www.indiaherald.com/వినిపిస్తుంది. మీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో https://www.indiaherald.com/ సైనికుడై పోరాడుతుంది! ఈ ఉద్య‌మంలో ప్ర‌తి కాపు సోద‌ర‌, సోద‌రీమ‌ణుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పిస్తోంది ​https://www.indiaherald.com/​​​


ఎంత 50 వేలు అవుతుందా...? ఇప్పుడే ఇస్తా... హైదరాబాద్ కలెక్టరమ్మ కేక

పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?

పుర పోరు: జనసేన పవన్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా...?

జగన్ అడుగు కదపడు...కానీ...?

మార్చి 5 న తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాల జాతర..!

హీరోయిన్ పూర్ణకి డ్రగ్స్ ఎలా పీల్చాలో అతను నేర్పించాడట ...?

పుర పోరు: వ‌ల్ల‌భ‌నేని వంశీకి జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌... గెలిచి నిలుస్తాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>