MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithinadc06f1d-a692-4813-9366-5ddc71304f11-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nithinadc06f1d-a692-4813-9366-5ddc71304f11-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ హీరో నితిన్ గతేడాది "భీష్మ " సినిమాతో మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.. ఆ సినిమాతో గుర్తుండిపోయే హిట్ ని అందుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత పెళ్లి చేసుకోని ఒక సంవత్సరం గ్యాప్ తీసుకోని మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్..ఇక మన యూత్‌ స్టార్‌ నితిన్‌ భీష్మ వంటి హిట్ తరువాత క్రియేటివ్ దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో "చెక్ " సినిమా చేశాడు.'భవ్య క్రియేషన్స్' బ్యానర్ పై వి. ఆనందప్రసాద్‌ ఈ సినిమాని నిర్మించాడు.హాట్ బ్యూటీస్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ Nithin;business;nithin;priya;bhavya;chandrasekhar yeleti;tollywood;cinema;marriage;february;cheque;hero;nithin reddy;vచెక్ మొదటి వారం ఎంత వసూలు చేసిందంటే...???చెక్ మొదటి వారం ఎంత వసూలు చేసిందంటే...???Nithin;business;nithin;priya;bhavya;chandrasekhar yeleti;tollywood;cinema;marriage;february;cheque;hero;nithin reddy;vFri, 05 Mar 2021 17:06:00 GMTటాలీవుడ్ సీనియర్ హీరో నితిన్ గతేడాది "భీష్మ " సినిమాతో మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.. ఆ సినిమాతో గుర్తుండిపోయే హిట్ ని అందుకున్నాడు. ఇక ఆ సినిమా తరువాత పెళ్లి చేసుకోని ఒక సంవత్సరం గ్యాప్ తీసుకోని మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్..ఇక మన యూత్‌ స్టార్‌ నితిన్‌ భీష్మ వంటి హిట్ తరువాత క్రియేటివ్ దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో "చెక్ " సినిమా చేశాడు.'భవ్య క్రియేషన్స్' బ్యానర్ పై వి. ఆనందప్రసాద్‌ ఈ సినిమాని నిర్మించాడు.హాట్ బ్యూటీస్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ వంటి క్రేజీ భామలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం… ఫిబ్రవరి 26న విడుదలైంది. మొదటి షో చూసినప్పుడు టాక్ అంతా బాగానే వుంది.  ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ… దానిని క్యాష్ చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యింది. మొదటి రోజు బాగానే కలెక్ట్ చేసినప్పటికీ ఆ తరువాత నుండీ డౌన్ అవుతూ వస్తోంది.ఘోరమైన కలెక్షన్లని రాబడుతుంది.


ఇక చెక్ సినిమా ఇప్పటికి విడుదల అయ్యి వారం పూర్తి చేసుకుంది. ఈ వారంలో ఎంత వసూలు చేసిందంటే ఒక్క మొదటి రోజు మినహా మిగతా 6 రోజులు చాలా తక్కువ వసూళ్ళని రాబట్టింది ఈ చిత్రం.'చెక్' చిత్రానికి రూ.16.10కోట్ల బిజినెస్ జరిగింది కాబట్టి.. బ్రేక్ ఈవెన్ కు రూ.16.60 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 7 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం 9.01 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 7.59 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. బుధవారం నాడు ఈ చిత్రం కేవలం 0.14 కోట్ల షేర్ ను రాబట్టింది. టార్గెట్ ఇంకా చాలా ఉంది కాబట్టి..ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఫైనల్ గా ఈ చిత్రం డిజాస్టర్ లిస్ట్ లోకి చేరేలా ఉంది. ఈ వీకెండ్ కొత్త సినిమాలు కూడా విడుదలవుతున్నాయి కాబట్టి.. 'చెక్' క్యాష్ చేసుకునే అవకాశం లేదనే చెప్పాలి.దీంతో భీష్మ వంటి హిట్ తరువాత నితిన్ చెక్ రూపంలో ప్లాప్ ని మూటగాట్టుకోవాల్సి వచ్చింది.



పాక్ కి ఊహించని ఝలక్ ఇచ్చిన భారత్.. ఇది ఒక రకంగా విజయమే..?

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??

పురపోరు : ఆసక్తికరంగా మారిన దాయాదుల పోటీ !

కాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?

పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?

పుర పోరు: జనసేన పవన్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>