BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sewthamahanthi-ts4de91a6e-e5bf-4959-897d-7c5ca46bfb48-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/sewthamahanthi-ts4de91a6e-e5bf-4959-897d-7c5ca46bfb48-415x250-IndiaHerald.jpgహైదరాబాద్ హాస్పిటల్స్ లో జరుగుతున్న వ్యాక్సిన్ సెంటర్స్ ను సడన్ విజిట్ చేస్తున్నారు హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి. ఫీవర్ హాస్పిటల్ ను విజిట్ చేసిన కలెక్టర్ ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసారు. కనీసం టెంట్ కూడా లేకుండా వెయిటింగ్ ఏరియానా ? అంటూ సీరియస్...అర్జెంట్ గా టెంట్ వేయించండి అని ఆమె ఆదేశించారు. వృద్దులు వస్తున్నారు కాబట్టి టెంట్ ఉండాల్సిందే అన్నారు. sewthamahanthi,ts;shankar;swetha;hyderabad;collector;softwareఎంత 50 వేలు అవుతుందా...? ఇప్పుడే ఇస్తా... హైదరాబాద్ కలెక్టరమ్మ కేకఎంత 50 వేలు అవుతుందా...? ఇప్పుడే ఇస్తా... హైదరాబాద్ కలెక్టరమ్మ కేకsewthamahanthi,ts;shankar;swetha;hyderabad;collector;softwareFri, 05 Mar 2021 14:34:26 GMTహైదరాబాద్ హాస్పిటల్స్ లో జరుగుతున్న వ్యాక్సిన్ సెంటర్స్ ను సడన్ విజిట్ చేస్తున్నారు హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి. ఫీవర్ హాస్పిటల్ ను విజిట్ చేసిన కలెక్టర్ ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసారు. కనీసం టెంట్ కూడా లేకుండా వెయిటింగ్ ఏరియానా ? అంటూ సీరియస్...అర్జెంట్ గా టెంట్ వేయించండి అని ఆమె ఆదేశించారు. వృద్దులు వస్తున్నారు కాబట్టి టెంట్ ఉండాల్సిందే అన్నారు.

వ్యాక్సినేషన్ సెంటర్ ను ఫస్ట్ ఫ్లోర్ లో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. సరిపడినన్ని వీల్ చైర్స్  లేవు అంటూ ఫైర్ అయ్యారు. సాఫ్ట్ వేర్ కోసం సిస్టం లను పెంచమని సీరియస్ అయ్యారు. ఫండ్స్ లేవని ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ శంకర్  వివరించగా... టెంట్ కు ఎంత అవుతుంది.. ?? 50 వేలు అంతేగా.. శాంక్షన్ చేస్తా అన్నారు. టెంట్ వేసుకోండి.. అంటూ సీరియస్ అయ్యారు.


హమ్మయ్య...సందీప్ కిషన్ కి ఇప్పటికి హిట్ వచ్చింది..

కాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?

పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?

పుర పోరు: జనసేన పవన్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా...?

జగన్ అడుగు కదపడు...కానీ...?

మార్చి 5 న తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాల జాతర..!

హీరోయిన్ పూర్ణకి డ్రగ్స్ ఎలా పీల్చాలో అతను నేర్పించాడట ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>