Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kiarada4d73a3-9157-413d-a259-e0dbfd1a5787-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kiarada4d73a3-9157-413d-a259-e0dbfd1a5787-415x250-IndiaHerald.jpgప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమ లో బ్యూటీ క్వీన్ కియారా అద్వాని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు అనే విషయం తెలిసిందే. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లోనే కాదు అన్ని ఇండస్ట్రీలలో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూనే మరోవైపు.. గ్లామర్ పాత్రలో నటించి అందరిని ఆకర్షిస్తుంది అన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ఎప్పుడు గ్లామర్ పాత్రల్లో అందరిని Kiara;beauty;alia bhatt;kiara advani;bollywood;industries;cinema;film industry;heroine;queenకియారా అద్వాని అసలు పేరు ఇదా.. షాకవుతున్న అభిమానులు..?కియారా అద్వాని అసలు పేరు ఇదా.. షాకవుతున్న అభిమానులు..?Kiara;beauty;alia bhatt;kiara advani;bollywood;industries;cinema;film industry;heroine;queenFri, 05 Mar 2021 19:40:00 GMTప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమ లో బ్యూటీ క్వీన్  కియారా అద్వాని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు అనే విషయం తెలిసిందే. బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా  పేరు సంపాదించింది.  ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ లోనే కాదు అన్ని  ఇండస్ట్రీలలో  కూడా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకు పోతోంది. నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేస్తూనే మరోవైపు.. గ్లామర్ పాత్రలో నటించి అందరిని ఆకర్షిస్తుంది అన్న విషయం తెలిసిందే.


 అంతే కాకుండా ఎప్పుడు గ్లామర్ పాత్రల్లో అందరిని ఆకర్షించడం లో కియారా అద్వానీ దిట్ట  అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు అటు సోషల్ మీడియాలో కూడా కియారా అద్వానీ ఎప్పుడూ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులందరి మతి పోగొడుతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమ లో కియారా అద్వానీ వరుస అవకాశాలు అందుకుంటూ బిజీ బిజీగా ఉన్న హీరోయిన్ గా  గడుపుతుంది ఈ ముద్దుగుమ్మ.



 అయితే ఇప్పటి  వరకు ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. అసలు పేరు మాత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు తెలియదు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. కొంత మందికి మాత్రమే కియారా అద్వానీ అసలు పేరు ఏంటి అన్నది తెలుసు. అయితే ఇటీవలే కియరా అసలు  పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే కియారా  అద్వాని అసలు పేరు తెలియని అభిమానులు అందరూ ఈ కొత్త పేరు తెలిసి..  షాక్ అవుతున్నారు. ఇంతకీ కియారా అద్వానీ అసలు పేరు ఏమిటి అని అంటారా.. ఆలియా అద్వాని. ఆలియా అద్వానీ గా ఉన్న ఈ ముద్దుగుమ్మ సినిమా లోకి రాగానే కియారా అద్వాని గా మారిపోయింది.



విశాఖ మేయ‌ర్ అభ్య‌ర్థి ఖ‌రారు

దటీజ్ బాలయ్య... టాప్ రేపే కాంబోతో ?

పుర పోరు : టీడీపీని కార్నర్ చేసే బ్రహ్మ‌స్త్రాన్ని తీసిన వైసీపీ

మమతా బెనర్జీ పగబడితే ఎలా ఉంటుందో తెలుసా..?

ప్రముఖ సీరియల్ నటినీ చెంపదెబ్బ కొట్టిన కమల్ హాసన్.. !!

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>