BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/india-corona576a1135-82f9-4485-a40d-3daa0dfd7755-415x250-IndiaHerald.jpg తాజాగా రోజుకు 18 వేల కేసుల‌కు పైగా న‌మోదు అవుతోన్న ప‌రిస్థితి. గ‌తేడాది లాక్‌డౌన్‌కు ముందు దేశంలో ఎలాంటి ప‌రిస్థితి ఉందో ఇప్పుడు కూడా మ‌ళ్లీ అదే ప‌రిస్థితి వ‌స్తుందా ? అన్న సందేహాలు కూడా క‌లుగుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా న‌మోదు అవుతోన్న క‌రోనా కేసులు చూస్తే ఆరు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, కర్ణాటక, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో ప్రతి రోజు నమోదవుతున్నాయి. మ‌హారాష్ట్ర‌లోనే రోజుకు 10 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి.corona;kerala;mumbai;thane;gujarat - gandhinagar;haryana - chandigarh;karnataka - bengaluru;maharashtra - mumbai;job;maharashtra;letter;pune;punjabభార‌త్‌లో ఆ 6 రాష్ట్రాల్లోనే క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌భార‌త్‌లో ఆ 6 రాష్ట్రాల్లోనే క‌రోనా డేంజ‌ర్ బెల్స్‌corona;kerala;mumbai;thane;gujarat - gandhinagar;haryana - chandigarh;karnataka - bengaluru;maharashtra - mumbai;job;maharashtra;letter;pune;punjabFri, 05 Mar 2021 08:32:44 GMT
మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, కర్ణాటక, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో ప్రతి రోజు నమోదవుతున్నాయి. మ‌హారాష్ట్ర‌లోనే రోజుకు 10 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇక్క‌డ థానే, పూణే, నాగ‌పూర్‌తో పాటు ముంబై లాంటి న‌గ‌రాల్లో క‌రోనా కేసులు విజృంభిస్తున్నాయి. దీంతో మ‌ళ్లీ మ‌హారాష్ట్ర లాక్‌డౌన్ దిశ‌గా ఆలోచ‌న చేస్తోంది.




తలలో దురద ఎక్కువ అయితే ఏం చేయాలో తెలుసా..?

భగవద్గీతలోని ఈ విషయం మీకు తెలుసా...?

వైరల్ అవుతున్న నితిన్, కీర్తి సంభాషణ..?

సారంగ దరియా సాంగ్‌ - సుద్దాల అశోక్‌ తేజపై ఘాటు విమర్శలు..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చిరంజీవి, షర్మిల ఒకటేనా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చిన్నమ్మ రాజకీయాల నుండి ఎందుకు తప్పుకున్నారు ?

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>