BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape98e38ca2-b391-479d-8b9b-0e9e6894f76a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/rape98e38ca2-b391-479d-8b9b-0e9e6894f76a-415x250-IndiaHerald.jpgఅత్యాచారాల విషయంలో ఈ మధ్య కాలంలో ఆందోళన వ్యక్తమవుతుంది. తాజాగా ఒక అమ్మాయి పోలీసు కేసు పెట్టింది. తన చిన్న తనంలో జరిగిన లైంగిక వేధింపుల పై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసారు. తాను ఏడవ తరగతి చదివేటప్పుడు ఇంటికి వచ్చే వంట మనిషి పలుమార్లు తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు అని ఆమె ఆరోపించారు. ఉహ తెలియని వయసులో తన పట్ల వంట మనిషి చేసిన దురాగతాలను తలుచుని మానసిక క్షోభ కు గురైంది అని కుటుంబ సభ్యులు చెప్పారు. డిగ్రీ చదువుతున్న ఆ యువతి విషయాన్ని కన్న తండ్రికి విషయంrape,women,hyderabad;huzur nagar;police;degree;police station;girl;traffic police;lieనన్ను ఏడో తరగతిలో రేప్ చేసారు, డిగ్రీలో కేసు పెట్టిన యువతినన్ను ఏడో తరగతిలో రేప్ చేసారు, డిగ్రీలో కేసు పెట్టిన యువతిrape,women,hyderabad;huzur nagar;police;degree;police station;girl;traffic police;lieFri, 05 Mar 2021 17:53:24 GMTఅమ్మాయి పోలీసు కేసు పెట్టింది. తన చిన్న తనంలో జరిగిన లైంగిక వేధింపుల పై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసారు. తాను ఏడవ తరగతి చదివేటప్పుడు ఇంటికి వచ్చే వంట మనిషి పలుమార్లు తనను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు అని ఆమె ఆరోపించారు.

ఉహ తెలియని వయసులో తన పట్ల వంట మనిషి చేసిన దురాగతాలను తలుచుని మానసిక క్షోభ కు గురైంది అని కుటుంబ సభ్యులు చెప్పారు. డిగ్రీ చదువుతున్న ఆ యువతి విషయాన్ని కన్న తండ్రికి విషయం చెప్పడంతో తాజాగా ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. 9 ఏళ్ల క్రితం జరిగిన లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తి పై ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసారు.


జగన్ వద్దకు వెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యే... ఎందుకు...?

ప్రముఖ సీరియల్ నటినీ చెంపదెబ్బ కొట్టిన కమల్ హాసన్.. !!

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??

పురపోరు : ఆసక్తికరంగా మారిన దాయాదుల పోటీ !

కాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?

పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>