MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakulad5387fe-15de-4138-885e-a1403a1a3a9a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakulad5387fe-15de-4138-885e-a1403a1a3a9a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఈమధ్య సినిమాలు లేకపోయినా చేతిలో మాత్రం మంచి ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అవి హిట్ అయితే కనుక ఆమె మళ్ళీ పాత వైభవం రాక తప్పదు.. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైన రకుల్ తొలి సినిమా తోనే మంచి సక్సెస్ కొట్టి మంచి ఫామ్ ని అందుకుంది. ఆ సినిమా తర్వాత ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు.. అనతి కాలంలో నే స్టార్ హీరోలతో నటిస్తూ టాప్ హీరోయిన్ అయిపొయింది.. ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూ టాప్ హీరోయిన్ గా వెలుగొందింది.. ప్రస్తుతం తెలుగులో ఆమెనే rakul;mahesh;ntr;ram charan teja;nithin;pooja hegde;dil raju;rakul preet singh;ram pothineni;rashmika mandanna;shankar;india;tollywood;cinema;telugu;king;press;cheque;heroine;success;nandamuri taraka rama rao;nithin reddy;indian;dil;chitramరకుల్ ని మాములుగా వాడడం లేదుగా..అంత అయన తెలివి..?రకుల్ ని మాములుగా వాడడం లేదుగా..అంత అయన తెలివి..?rakul;mahesh;ntr;ram charan teja;nithin;pooja hegde;dil raju;rakul preet singh;ram pothineni;rashmika mandanna;shankar;india;tollywood;cinema;telugu;king;press;cheque;heroine;success;nandamuri taraka rama rao;nithin reddy;indian;dil;chitramFri, 05 Mar 2021 09:00:00 GMTటాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కి ఈమధ్య సినిమాలు లేకపోయినా చేతిలో మాత్రం మంచి ప్రాజెక్ట్ లు ఉన్నాయి. అవి హిట్ అయితే కనుక ఆమె మళ్ళీ పాత వైభవం రాక తప్పదు.. వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో టాలీవుడ్ కి పరిచయమైన రకుల్ తొలి సినిమా తోనే మంచి సక్సెస్ కొట్టి మంచి ఫామ్ ని అందుకుంది. ఆ సినిమా తర్వాత ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు.. అనతి కాలంలో నే స్టార్ హీరోలతో నటిస్తూ టాప్ హీరోయిన్ అయిపొయింది.. ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్ హీరోలతో నటిస్తూ టాప్ హీరోయిన్ గా వెలుగొందింది.. ప్రస్తుతం తెలుగులో ఆమెనే టాప్ హీరోయిన్..

అయితే గత కొద్దీ కాలంగా రకుల్ కి మంచి అవకాశాలు రావట్లేదు.. పూజ హెగ్డే, రష్మిక మందన్న ఎంట్రీ తో ఆమెకు ఛాన్స్ లు తగ్గిపోయాయి.. ఇటీవలే విడుదల అయిన నితిన్ చెక్ సినిమా లో కనిపించిన రకుల్ కి ఆ సినిమా ద్వారా వచ్చిన ప్లస్ ల కంటే మైనస్ లే ఎక్కువ అని చెప్పాలి.. సినిమా ఫ్లాప్ కావడంతో రకుల్ కి ఏమంత పేరు కూడా రాలేదు. ఆమె చేతిలో వైష్ణవ్ రెండో సినిమా తప్పా ఏదీ లేదు.. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు రకుల్ మళ్ళీ కమ్ బ్యాక్ చేయాలనీ కోరుకుంటున్నారు.

ఈనేపథ్యంలో ఆమె డేట్స్‌ను శంకర్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం వాడుకోవాలని చూస్తున్నాడట. ‘ఇండియన్ 2’ ఆగిపోయిన తర్వాత శంకర్ కమిటైన చిత్రం దిల్ రాజు నిర్మాతగా రామ్ చరణ్ హీరోగా తెరకెక్కాల్సి ఉన్న చిత్రమే. ఈ చిత్రంలో రకుల్‌ని హీరోయిన్‌గా తీసుకుంటే.. కలిసొస్తుందని శంకర్ భావిస్తున్నాడట. అలాగే ‘ఇండియన్ 2’కి దిల్ రాజు కూడా కొంత పెట్టుబడి పెట్టి ఉండటంతో.. ఈ రూపంలో అయినా అవి రికవరీ అయినట్టు అవుతుందని దిల్ రాజు కూడా రకుల్ విషయంలో సానుకూలంగా స్పందించాడని అంటున్నారు. అన్నీ సెట్టయితే.. ఈ చిత్రంలో రకుల్ హీరోయిన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. అయితే.. పాన్ ఇండియా రేంజ్‌లో రూపుదిద్దుకునే ఈ చిత్రంలో రకుల్ కాకుండా.. వేరే వుడ్‌కి చెందిన హీరోయిన్ అయితే బాగుంటుందని మెగాభిమానులు దిల్ రాజుకు రిక్వెస్ట్‌లు పెడుతున్నారట.


పుర పోరు: అక్క‌డ టీడీపీకి 25 ఏళ్లుగా ఆశ‌ల్లేవ్‌.. మ‌రోసారి నిరాశే ?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు రేటు పెరిగిందంట‌... అంత మొత్తంలో పంచ‌డానికి సిద్ధ‌మ‌ట‌...

విశాఖ ఉక్కు ఉద్య‌మం ఊపందుకున్న‌ట్లేగా...పార్టీలు ఏం చేస్తున్నాయంటే...?

ఎడిటోరియల్: వైఎస్ షర్మిలకు అంతర్జాలంలో మొత్తంగా ట్రోల్స్ - నేటిజన్స్ నుంచి తీవ్ర వ్యతిరేఖత

ముంచుకొస్తున్న మరో మహమ్మారి.. దాని పేరు పి-1

భగవద్గీతలోని ఈ విషయం మీకు తెలుసా...?

వైరల్ అవుతున్న నితిన్, కీర్తి సంభాషణ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>