PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/auntys-death-alludis-most-original-twist-adursbb3f740d-46a0-482d-8032-6dc60037b170-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/auntys-death-alludis-most-original-twist-adursbb3f740d-46a0-482d-8032-6dc60037b170-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో పరువు హత్యలు ఎక్కువయ్యాయి. గతంలో ఎక్కువగా అబ్బాయిలను అమ్మైల తరపు వారు చంపుతూ ఉండేవారు. కానీ ఈ మధ్య సొంత కూతుళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యులు చంపుతూ ఉండడం సంచలనంగా మారింది. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఒక మహిళను సొంత తండ్రి దారుణంగా చంపేయగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. పెడదారి పట్టిందని భావించిన కన్నతండ్రే కూతురిని కడతేర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లయిన తర్వాత మొగుడిని వదిలేసి వేరే వ్యక్తితో పారిపోయి పరువు తీసిందనే కోపంతో పాశవికంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. ఘmurder;navdeep saini;rajasthan;uttar pradesh;police;marriage;february;murder.;local language;father;gharshanaపెళ్లైన మూడో రోజే ప్రియుడితో జంప్.. వెతికి మరీ చంపిన తండ్రి !పెళ్లైన మూడో రోజే ప్రియుడితో జంప్.. వెతికి మరీ చంపిన తండ్రి !murder;navdeep saini;rajasthan;uttar pradesh;police;marriage;february;murder.;local language;father;gharshanaFri, 05 Mar 2021 17:00:00 GMTఈ మధ్య కాలంలో పరువు హత్యలు ఎక్కువయ్యాయి. గతంలో ఎక్కువగా అబ్బాయిలను అమ్మైల తరపు వారు చంపుతూ ఉండేవారు. కానీ ఈ మధ్య సొంత కూతుళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యులు చంపుతూ ఉండడం సంచలనంగా మారింది. తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఒక మహిళను సొంత తండ్రి దారుణంగా చంపేయగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. పెడదారి పట్టిందని భావించిన కన్నతండ్రే కూతురిని కడతేర్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లయిన తర్వాత మొగుడిని వదిలేసి వేరే వ్యక్తితో పారిపోయి పరువు తీసిందనే కోపంతో పాశవికంగా హత్య చేశాడు. 

ఈ దారుణ ఘటన రాజస్తాన్‌లో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే  రాజస్థాన్ దౌసా జిల్లాకు చెందిన శంకర్‌ లాల్‌ సైనీ అనే వ్యక్తికీ పింకీ అనే కుమార్తె ఉంది. పంతొమ్మిదేళ్ల పింకీకి ఇష్టం లేకపోయినా ఫిబ్రవరి 16న వేరే వ్యక్తితో వివాహం జరిపించాడు సైనీ. అయితే, ఇష్టం లేని పెళ్లి చేశారని పింకీ భర్తతో ముభావంగా ఉంటూ పెళ్లయిన మూడు రోజుల్లోనే పుట్టింటికి చేరింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 21న తన ప్రియుడు రోషన్‌ తో కలిసి ఇంటి నుంచి లేచిపోయింది.

 దీంతో ఆమె తీవ్ర అవమానం అని భావించిన కుటుంబం కూతురు పింకీ కనిపించడం లేదని, ఆమెను ఎవరో కిడ్నాప్‌ చేశారంటూ సైనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసుల కంటే ముందే శంకర్‌ లాల్‌ సైనీ కూతురి జాడను కనుక్కుని ప్రియుడిని కొట్టి ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. మార్గమధ్యంలో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగగా, గొంతు నులిమి పింకీని చంపేశాడు. వెంటనే స్థానిక పోలీస్‌ స్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు. 


బ్రహ్మీని పోలీసులు ఎలా వాడుతున్నారంటే?

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??

పురపోరు : ఆసక్తికరంగా మారిన దాయాదుల పోటీ !

కాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?

పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?

పుర పోరు: జనసేన పవన్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>