BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-chandrababu-ycp-069bba1a-02e1-450e-9d6d-a7cff260771e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tdp-chandrababu-ycp-069bba1a-02e1-450e-9d6d-a7cff260771e-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దుచేసుకున్నారు. చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చిత్తూరు, తిరుప‌తిలో పుర‌పాల‌క సంఘ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనాల్సి ఉంది. విశాఖప‌ట్నం ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు నిర‌స‌న‌గా బంద్‌కు పిలుపునివ్వ‌డంతో త‌న ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్న‌ట్లు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. విశాఖ ఉక్కు ఏర్ప‌డ‌టానికి తెలుగువారి ఉక్కు సంక‌ల్ప‌మే కార‌ణ‌మ‌ని, బంద్‌కు తాము పూర్తిస్థాయిలో మ‌ద్ద‌తిస్తున్నామ‌ని చెప్పారు. tdp, chandrababu, ycp,;prema;tiru;telugu desam party;district;telugu;vishakapatnam;love;nijam;partyఅక్క‌డికి వెళ్ల‌డం మానుకున్న చంద్ర‌బాబుఅక్క‌డికి వెళ్ల‌డం మానుకున్న చంద్ర‌బాబుtdp, chandrababu, ycp,;prema;tiru;telugu desam party;district;telugu;vishakapatnam;love;nijam;partyFri, 05 Mar 2021 11:14:22 GMTతెలుగుదేశం పార్టీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు త‌న ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దుచేసుకున్నారు. చిత్తూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చిత్తూరు, తిరుప‌తిలో పుర‌పాల‌క సంఘ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొనాల్సి ఉంది. విశాఖప‌ట్నం ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు నిర‌స‌న‌గా బంద్‌కు పిలుపునివ్వ‌డంతో త‌న ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్న‌ట్లు చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. విశాఖ ఉక్కు ఏర్ప‌డ‌టానికి తెలుగువారి ఉక్కు సంక‌ల్ప‌మే కార‌ణ‌మ‌ని, బంద్‌కు తాము పూర్తిస్థాయిలో మ‌ద్ద‌తిస్తున్నామ‌ని చెప్పారు. బంద్‌ను విజ‌య‌వంతం చేయ‌డానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు శాయ‌శ‌క్తులా కృషిచేస్తార‌ని, తెలుగు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో ముడిప‌డివున్న ఉక్కు క‌ర్మాగారం ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను అడ్డుకుంటామ‌ని, కార్మికుల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌తామ‌ని చంద్రబాబు హామీఇచ్చారు. ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను అడ్డుకోవాల్సిన బాధ్య‌త అధికార వైసీపీపై ఉంద‌ని, వారి ప్ర‌యోజ‌నాలు వారు చూసుకుంటూ కార్మికుల ప్ర‌యోజ‌నాలు గాలికొదిలేస్తున్నార‌ని మండిప‌డ్డారు.ప్ర‌భుత్వానికి నిజంగా విశాఖ ఉక్కుపై ప్రేమ ఉంటే బంద్‌కు పూర్తిస్థాయిలో మ‌ద్ద‌తివ్వాల‌ని డిమాండ్ చేశారు.


పుర పోరు: వ‌ల్ల‌భ‌నేని వంశీకి జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌... గెలిచి నిలుస్తాడా ?

పురపోరు: లోకేష్ పర్యటన హిట్టా.. ఫట్టా..

పుర పోరు : కులాల వెంట పరుగులు...ఓట్ల కోసం ఫీట్లు...?

పుర పోరు: బెజ‌వాడ మేయ‌ర్.. జ‌గ‌న్ ' క‌మ్మ ' టి షాక్ ఇచ్చేశాడా ?

కేసీఆర్‌కు షాక్‌.. కోదండ‌రాంకు టీఆర్ఎస్ కీల‌క నేత‌ల స‌పోర్ట్ ?

తెలంగాణ‌లో బీజేపీ నిలిచిన చోటే ప‌రువు పోతోందా ?

పుర పోరు: అక్క‌డ టీడీపీకి 25 ఏళ్లుగా ఆశ‌ల్లేవ్‌.. మ‌రోసారి నిరాశే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>