MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/payal-rajput95942b35-317b-40d6-b523-9b6cc5899516-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/payal-rajput95942b35-317b-40d6-b523-9b6cc5899516-415x250-IndiaHerald.jpgపాయల్ రాజ్ పుత్ ని ఒంటరిగా రమ్మన్న డైరెక్టర్.. ఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతులు పోగొట్టిన పాయల్ రాజ్ పుత్ ఇటీవల "అనగనగా ఒక అతిధి" సినిమాలో నటించారు. ఈ సినిమా ఆహా ఓటీటీ వేదికగా విడుదల అయింది కానీ అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఆమె నటించిన వెంకీ మామ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సీత సినిమాలో ఆమె బుల్ రెడ్డి అనే ఓ ఐటమ్ సాంగ్ సెక్సీ డాన్స్ చేస్తే సెగలు పుట్టించారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో ఏంజెల్ అనే ఓ హారర్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఆమె ఒక పంజాబీ సినిమాలో నటించడానికి అంగీకరించారు. అయితpayal rajput;venkatesh;payal rajput;raj;seetha;canada;bollywood;cinema;january;venky mama;media;director;february;punjabi;athidhi;reddy;rx100పాయల్ రాజ్ పుత్ ని ఒంటరిగా రమ్మన్న డైరెక్టర్..పాయల్ రాజ్ పుత్ ని ఒంటరిగా రమ్మన్న డైరెక్టర్..payal rajput;venkatesh;payal rajput;raj;seetha;canada;bollywood;cinema;january;venky mama;media;director;february;punjabi;athidhi;reddy;rx100Fri, 05 Mar 2021 15:00:00 GMTఆర్ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతులు పోగొట్టిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఇటీవల "అనగనగా ఒక అతిధి" సినిమాలో నటించారు. ఈ సినిమా ఆహా ఓటీటీ వేదికగా విడుదల అయింది కానీ అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఆమె నటించిన వెంకీ మామ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. సీత సినిమాలో ఆమె బుల్ రెడ్డి అనే ఓ ఐటమ్ సాంగ్ సెక్సీ డాన్స్ చేస్తే సెగలు పుట్టించారు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో ఏంజెల్ అనే ఓ హారర్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే ఆమె ఒక పంజాబీ సినిమాలో నటించడానికి అంగీకరించారు.


అయితే ఈ సినిమాని కెనడా దేశంలోనే ఒక కెనడియన్ డైరెక్టర్ గా తెరకెక్కిస్తున్నారు. అయితే ఆమె ఈ మూవీ కోసం జనవరి-ఫిబ్రవరి నెలల్లో తన డేట్స్ ఇచ్చారు. అయితే ఈ పంజాబీ మూవీ బృందం కేవలం రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ కి మాత్రమే వీసా ఇచ్చారు కానీ ఆమె అసిస్టెంట్ కి వీసా ఇచ్చేందుకు అంగీకరించలేదు. అదేంటి అని ప్రశ్నిస్తే మీరు ఒక్కరే ఒంటరిగా రావాలి అనే కండిషన్ పెట్టారట. దీంతో దేశం కాని దేశానికి ఒంటరిగా రావడం ఏంటి అని ఆమె ఆగ్రహించి ఆ సినిమా నుంచి తప్పుకున్నారట.


అలాగే ఆ సినిమా డైరెక్టర్ తన పై ఎటువంటి చర్యలు తీసుకున్నా తాను సమాధానం చెప్పడానికి రెడీ అని ఆమె ఘంటా పథంగా చెబుతున్నారని పలు ప్రముఖ మీడియా పత్రికలు కోడై కూస్తున్నాయి. ఐతే అడ్డమైన కండిషన్లు పెట్టి తన రెండు నెలల సమయాన్ని వృధా చేశారని ఆమె ఆగ్రహిస్తున్నారట. ఏది ఏమైనా ప్రస్తుతం కరోనా పరిస్థితులలో కెనడా దేశానికి ఒంటరిగా ప్రయాణించడం చాలా రిస్క్ తో కూడుకున్న పని అని రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఒక సినిమాని వదులుకోవడం గురించి ప్రస్తుతం అనేక వార్తా కథనాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై పాయల్ స్పందిస్తారో లేదో చూడాలి.


రాజసులోచన వర్ధంతి నేడు: ఆమె నాట్యంలో రాజహంసలే కనిపించేవట..!!

కాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?

పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?

పుర పోరు: జనసేన పవన్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా...?

జగన్ అడుగు కదపడు...కానీ...?

మార్చి 5 న తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాల జాతర..!

హీరోయిన్ పూర్ణకి డ్రగ్స్ ఎలా పీల్చాలో అతను నేర్పించాడట ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>