MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp1f172b09-4a1f-416a-bfcc-4deef0f6dffe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp1f172b09-4a1f-416a-bfcc-4deef0f6dffe-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ తాను నటించిన 'అరవింద సమేత వీర రాఘవ' తరవాత ఇంకో చిత్రం విడుదల కాలేదు.ఈ చిత్రం విడుదలై రెండు సంవత్సరాలు దాటిపోతుంది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తదుపరి సినిమా కోసం వేగిరాగా ఎదురు చూస్తున్నారు. ఆలా ఎదురు చూస్తున్న సమయం లో అనౌన్స్ చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్jr ntr;ntr;jr ntr;prasanth;prashanth neel;trivikram srinivas;dussehra;rrr movie;cinema;kannada;remake;october;vijayadashami;good news;prasanth neel;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;good newwz;prashant kishor;chitramమరొకసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడుతున్న తారక్మరొకసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్త పడుతున్న తారక్jr ntr;ntr;jr ntr;prasanth;prashanth neel;trivikram srinivas;dussehra;rrr movie;cinema;kannada;remake;october;vijayadashami;good news;prasanth neel;nandamuri taraka rama rao;aravinda sametha veera raghava;good newwz;prashant kishor;chitramFri, 05 Mar 2021 14:00:00 GMTజూనియర్ ఎన్టీఆర్ తాను నటించిన 'అరవింద సమేత వీర రాఘవ' తరవాత ఇంకో చిత్రం విడుదల కాలేదు.ఈ చిత్రం విడుదలై రెండు సంవత్సరాలు దాటిపోతుంది. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తదుపరి సినిమా కోసం వేగిరాగా ఎదురు చూస్తున్నారు. ఆలా ఎదురు చూస్తున్న సమయం లో అనౌన్స్ చేసిన చిత్రం ఆర్ఆర్ఆర్(రౌద్రం,రణం,రుధిరం) దర్శక ధీర జక్కన చెక్కుతున్న చిత్రం. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ చిత్రంతోనే బిజీగా ఉన్నారు.

అయితే ఎన్టీఆర్ 2010 నుంచి సంవత్సరానికి ఒక్క సినిమా అయిన విడుదల చేయాలనే ప్లాన్ తో ముందుకు  వచ్చారు. ఆలా అరవింద సమేత సినిమా వరకు విడుదల చేసారు. ఇప్పుడు రెండు సంవత్సరాల విరామం వచ్చింది. అయితే దీనిని అవకాశంగా చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ కి ఒక గుడ్ న్యూస్ చెప్పారు.అదేంటంటే, ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ షూటింగ్ ముగిసిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వం లో మరో సినిమాలో నటిస్తారు.

ఆర్ఆర్ఆర్ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ లో విడుదల అవుతుండగా, ఎన్టీఆర్- త్రివిక్రమ్ కలయికలో రూపొందే చిత్రం వచ్చే సంవత్సరం మర్చి లో విడుదల కాబోతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ మలయాళీ రీమేక్ 'అయ్యప్పన్ కోషియమ్' కు పనిచేస్తుండగా, దీని తర్వాత ఎన్టీఆర్ తో షూటింగ్ ను ప్రారంభిస్తారని తెలుస్తుంది. అయితే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాకి కొన్ని నెలల గ్యాప్ తో ఎన్టీఆర్-త్రివికమ్ సినిమాని కూడా విడుదలచేయాలని చూస్తున్నారు. ఈ లెక్కన ఎన్టీఆర్ ముందు అనుకున్న విధంగా ఏడాదికి  ఒక సినిమా విడుదల చేసినట్టు అవుతుంది.
 
ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల దాదాపు రెండు సంవత్సరాల గ్యాప్ రావడం తో ఇకపై తాను చేయబోయే సినిమాలకి ఇంత  గ్యాప్ రాకుండా ఎన్టీఆర్ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ విషయం తో జూనియర్ ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఆనందపడుతున్నారు.ఇక ఎన్టీఆర్  త్రివిక్రమ్ సినిమా తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు సమాచారం.


పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?

మార్చి 5 న తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాల జాతర..!

హీరోయిన్ పూర్ణకి డ్రగ్స్ ఎలా పీల్చాలో అతను నేర్పించాడట ...?

పుర పోరు: వ‌ల్ల‌భ‌నేని వంశీకి జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌... గెలిచి నిలుస్తాడా ?

పురపోరు: లోకేష్ పర్యటన హిట్టా.. ఫట్టా..

పుర పోరు : కులాల వెంట పరుగులు...ఓట్ల కోసం ఫీట్లు...?

పుర పోరు: బెజ‌వాడ మేయ‌ర్.. జ‌గ‌న్ ' క‌మ్మ ' టి షాక్ ఇచ్చేశాడా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>