MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preethi-sing-emotional-post-father-birthc3bb5d05-6178-481e-9712-4cab260baaee-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preethi-sing-emotional-post-father-birthc3bb5d05-6178-481e-9712-4cab260baaee-415x250-IndiaHerald.jpgరకుల్ ప్రీతి సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. దాదాపు అందరి హీరోలతో నటించింది. అయితే రకుల్ ప్రీతి సింగ్ వాళ్ళ నాన్న కుల్వందీర్ సింగ్ పుట్టినరోజు సందర్బంగా రకుల్ ఎమోషనల్ అయ్యి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. నాన్న మీ గురించి చెప్పాలంటే ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలో నాకు అర్థం కావడంలేదు.అలాగే ఎక్కడ ముగించాలో కూడా అర్థం కావడంలేదు. మీ మీద ఎంత ప్రేమ ఉందో మాటల్లో చెప్పలేను. ఆ ప్రేమ చెప్పడానికి పదాలు సరిపోవు’’ అని తన తండ్రి కుల్వీందర్‌ సింగ్‌ను ఉదrakul preethi sing, emotional post, father, birth;jeevitha rajaseskhar;prema;prithy;rakul preet singh;tollywood;cinema;love;hero;heroine;butter;april;fatherమీ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి పదాలు చాలవు అంటున్న రకుల్.. !మీ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి పదాలు చాలవు అంటున్న రకుల్.. !rakul preethi sing, emotional post, father, birth;jeevitha rajaseskhar;prema;prithy;rakul preet singh;tollywood;cinema;love;hero;heroine;butter;april;fatherFri, 05 Mar 2021 18:00:00 GMTరకుల్ ప్రీతి సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. దాదాపు అందరి హీరోలతో నటించింది. అయితే రకుల్ ప్రీతి సింగ్ వాళ్ళ నాన్న కుల్వందీర్ సింగ్ పుట్టినరోజు సందర్బంగా రకుల్ ఎమోషనల్ అయ్యి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. నాన్న మీ గురించి చెప్పాలంటే ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలో నాకు  అర్థం కావడంలేదు.అలాగే  ఎక్కడ ముగించాలో కూడా అర్థం కావడంలేదు. మీ మీద ఎంత ప్రేమ ఉందో మాటల్లో చెప్పలేను. ఆ ప్రేమ చెప్పడానికి పదాలు సరిపోవు’’ అని తన తండ్రి కుల్వీందర్‌ సింగ్‌ను ఉద్దేశించి అన్నారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.



ఇటీవల కుల్వీందర్‌ 60వ బర్త్‌డే జరుపుకున్నారు. ఈ సందర్భంగా రకుల్‌  తన తండ్రిని ఉద్దేశించి మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.  ‘‘జీవితంలో మొదటి ఆదర్శం మీరే నాన్నా. నా తొలి గురువు మీరు. నా బలం మీరు. నా వెన్నంటే ఉంటూ నాకు సపోర్ట్‌ గా నిలిచింది మీరే. అలాగే నా గైడ్‌ కూడామీరే.  అలాగే నా అతి పెద్ద క్రిటిక్‌ కూడా మీరే. మీ నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నాను. నా లైఫ్ లో సూపర్‌ హీరో మీరే. మీరు గర్వపడేలా చేస్తాను.. ప్రామిస్‌. హ్యాపీ హ్యాపీ హ్యాపీ బర్త్‌డే’’ అన్నారు. రకుల్ వాళ్ళ నాన్నకి చెప్పిన బర్త్ డే విషెస్ చూసి అందరు ఆనందిస్తున్నారు.


ఇక రకుల్ నటించే సినిమాల విషయానికొస్తే టాలీవుడ్‌ మీద ఫోకస్‌ తగ్గించి బాలీవుడ్‌లో బిజీగా మారిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రస్తుతం హీరో జాన్‌ అబ్రహాంతో కలిసి 'అటాక్‌' సినిమాలో నటిస్తుంది. మరోవైపు అజయ్‌ దేవగన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మే డే’లో రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అమితాబ్‌ బచ్చన్‌ కీలకపాత్ర పోషిస్తున్న ఈ సినిమా ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. 


జగన్ వద్దకు వెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యే... ఎందుకు...?

ప్రముఖ సీరియల్ నటినీ చెంపదెబ్బ కొట్టిన కమల్ హాసన్.. !!

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??

పురపోరు : ఆసక్తికరంగా మారిన దాయాదుల పోటీ !

కాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?

పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>