MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/arthi-agarwalc0e97e97-a7c5-4805-8b99-47a3f6a9922c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/movies/movies_latestnews/arthi-agarwalc0e97e97-a7c5-4805-8b99-47a3f6a9922c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలోనే.. అది కూడా చాలా తక్కువ వయసులో చనిపోయిన నటి ఆర్తి అగర్వాల్.. తెలుగులో వెంకటేష్, చిరంజీవి, రవితేజ వంటి స్టార్ హీరోలే కాకుండా ఉదయ్ కిరణ్ తరుణ్ వంటి యంగ్ హీరోస్ తో నటించిన ఆర్తి అగర్వాల్ 14 సంవత్సరాల వయసులోనే మోడలింగ్‌రంగంలోకి ప్రవేశించింది.. arthi agarwal;chiranjeevi;ravi;venkatesh;amitabh bachchan;aarthi;kiran;rani;ravi anchor;ravi teja;tarun;uday kiran;tollywood;cinema;telugu;heroine;june;nuvvu naaku nachav;tarun kumarఆర్తీ అగర్వాల్ చావుకు కారణం లైపో సెక్షన్ కాదు.. ఆమె చావుకు అసలు కారణం ఏంటో తెలుసా..??ఆర్తీ అగర్వాల్ చావుకు కారణం లైపో సెక్షన్ కాదు.. ఆమె చావుకు అసలు కారణం ఏంటో తెలుసా..??arthi agarwal;chiranjeevi;ravi;venkatesh;amitabh bachchan;aarthi;kiran;rani;ravi anchor;ravi teja;tarun;uday kiran;tollywood;cinema;telugu;heroine;june;nuvvu naaku nachav;tarun kumarFri, 05 Mar 2021 17:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలోనే.. అది కూడా చాలా తక్కువ వయసులో చనిపోయిన నటి ఆర్తి అగర్వాల్.. తెలుగులో వెంకటేష్, చిరంజీవి, రవితేజ వంటి స్టార్ హీరోలే కాకుండా ఉదయ్ కిరణ్ తరుణ్ వంటి యంగ్ హీరోస్ తో నటించిన ఆర్తి అగర్వాల్ 14 సంవత్సరాల వయసులోనే మోడలింగ్‌రంగంలోకి ప్రవేశించింది.. ఫిలడెల్ఫియాలోని ఓ స్టేజ్‌ షోలో ఆర్తీ అగర్వాల్‌ డాన్స్ చూసి ముచ్చటపడిన అమితాబ్ బచ్చన్.. ఆమెను హిందీలో యాక్ట్ చేయడానికి ఎంకరేజ్ చేశాడు.అలా అర్తి అగర్వాల్ 2001వ సంవత్సరంలో హిందీలో పాగల్‌పన్‌ అనే సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ తెలుగులో ప్రముఖ దర్శకుడు కే విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్ అనే చిత్రం ద్వారా తన 16వ యేట టాలీవుడ్‌కు పరిచయమైంది.

ఆ సినిమాలో వెంకటేష్ సరసన నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆర్తి అగర్వాల్.. కొన్ని సంవత్సరాలు తెలుగులో టాప్ హీరోయిన్‌గా రాణించింది. అంతేకాదు ఈమె తెలుగులో దాదాపుగా స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. తెలుగులో సుమారు 50కి పైగా సినిమాల్లో నటించింది. ఆర్తి అగర్వాల్ అనుకోకుండా జూన్ 6 న 2015వ సంవత్సరంలో మరణించింది. ఆర్తి అగర్వాల్ వరుస అవకాశాలతో బిజీబిజీగా గడుపుతున్న సమయంలోనే అనుకోకుండా కాస్తా బరువు పెరిగింది. ఈ కారణంగా ఆమెకు సినీ అవకాశాలు తగ్గిపోయాయి. దీనికి తోడు ఆమె పర్సనల్ విషయాల్లో కూడా కాస్తా డిస్ట్రబ్ అయ్యిందని టాక్. ఓ వైపు పర్సనల్ రీజన్స్.. మరోవైపు సినిమాల్లో అవకాశాలు తగ్గడం ఆమెను కలచివేశాయి. దాంతో ఆర్తి అగర్వాల్ తీవ్ర మనస్తాపానికి గురైంది.దీంతో ఎలాగైనా సరే బరువు తగ్గాలని వర్కౌట్లు చేయడం మొదలు పెట్టింది.అందులో భాగంగా బరువు తగ్గేందుకు చేయించుకునే లైపోసక్షన్ ఆపరేషన్ ని కూడా చేయించుకుంది. అయితే ఈ సర్జరి తర్వాత కొంత కాంప్లికేట్ అయ్యి ఆపరేషన్ వికటించి గుండెపోటుతో ఆర్తి అగర్వాల్ అకాల మరణం చెందింది...!!


మార్చి 5 న తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాల జాతర..!

పుర పోరు: వ‌ల్ల‌భ‌నేని వంశీకి జ‌గ‌న్ అగ్నిప‌రీక్ష‌... గెలిచి నిలుస్తాడా ?

పురపోరు: లోకేష్ పర్యటన హిట్టా.. ఫట్టా..

పుర పోరు : కులాల వెంట పరుగులు...ఓట్ల కోసం ఫీట్లు...?

పుర పోరు: బెజ‌వాడ మేయ‌ర్.. జ‌గ‌న్ ' క‌మ్మ ' టి షాక్ ఇచ్చేశాడా ?

కేసీఆర్‌కు షాక్‌.. కోదండ‌రాంకు టీఆర్ఎస్ కీల‌క నేత‌ల స‌పోర్ట్ ?

తెలంగాణ‌లో బీజేపీ నిలిచిన చోటే ప‌రువు పోతోందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>