Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modib55daa65-471b-40aa-969f-50accb941ec2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modib55daa65-471b-40aa-969f-50accb941ec2-415x250-IndiaHerald.jpgఒకప్పుడు భారత ప్రభుత్వం వ్యవహరించే తీరు కి నేడు భారత ప్రభుత్వం వ్యవహరించే తీరు ఎంతో భిన్నంగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు పాకిస్తాన్ సహా మరికొన్ని దేశాలు భారత్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినప్పటికీ వాటిని సాఫ్ట్ గా ఖండించి ఊరుకునేది. కానీ ఇప్పుడు మాత్రం భారత్ ఎంతో దూకుడుగా వ్యవహరిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇరుగు పొరుగు దేశాలు భారత్ పై చేస్తున్న విమర్శలను ఖండించడమే కాదు ఏకంగా భారత్ పై విమర్శలు చేస్తున్న దేశాలకు వార్నింగ్ ఇస్తుంది. ఇక రోజురోజుకు భారత్ దూకుడుగా వ్యవహరిసModi;india;pakistan;jammu and kashmir - srinagar/jammu;dookuduపాక్ కి ఊహించని ఝలక్ ఇచ్చిన భారత్.. ఇది ఒక రకంగా విజయమే..?పాక్ కి ఊహించని ఝలక్ ఇచ్చిన భారత్.. ఇది ఒక రకంగా విజయమే..?Modi;india;pakistan;jammu and kashmir - srinagar/jammu;dookuduFri, 05 Mar 2021 17:41:43 GMTఒకప్పుడు భారత ప్రభుత్వం వ్యవహరించే తీరు కి నేడు భారత ప్రభుత్వం వ్యవహరించే తీరు ఎంతో భిన్నంగా  ఉంది అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు పాకిస్తాన్ సహా మరికొన్ని దేశాలు భారత్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసినప్పటికీ వాటిని సాఫ్ట్ గా  ఖండించి ఊరుకునేది. కానీ ఇప్పుడు మాత్రం భారత్ ఎంతో దూకుడుగా వ్యవహరిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇరుగు పొరుగు దేశాలు భారత్ పై  చేస్తున్న విమర్శలను ఖండించడమే  కాదు ఏకంగా భారత్ పై  విమర్శలు చేస్తున్న దేశాలకు వార్నింగ్ ఇస్తుంది.



 ఇక రోజురోజుకు భారత్ దూకుడుగా వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రతి  విషయంలో ఎంతో దూకుడుగా వ్యవహరిస్తుంది భారత్.  ముఖ్యంగా పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ ను తప్పుపట్టినట్లు  వ్యాఖ్యలు చేస్తే.. కేవలం పాకిస్తాన్ వ్యాఖ్యలను తిప్పి  కొట్టడమే కాదు మరోసారి భారత్ పై  విమర్శలు చేయాలంటే భయపడే విధంగా భారత్ జవాబు ఇస్తుంది అనే విషయం తెలిసిందే.  ఇక ఇటీవలే భారత్ ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్తాన్ తీరును ఎండగడుతూ ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ను  ఒక దోషిగా నిలబెట్టడం లో విజయం సాధించింది.


 ఐక్యరాజ్య సమితి 44 మానవ హక్కుల కమిషన్ వేదికగా జమ్మూ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్ కు గట్టి సమాధానం ఇచ్చింది భారత్. ఉగ్రవాదానికి పాకిస్తాన్ కేరాఫ్ అడ్రస్ అని చెప్పడానికి ఎఫ్ఏటీఎఫ్ నిబంధనలు ఒక ప్రూఫ్ అని అలాంటి దేశం   చెబుతున్న మాటలు నమ్మడం ఏంటి అంటూ ప్రశ్నించింది. అంతేకాదు పాకిస్థాన్  ఉగ్రవాదాన్ని  ప్రేరేపిస్తూనే  పక్క దేశాలపై తోసేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తుంది అంటూ  ఐక్యరాజ్యసమితి వేదికగా కౌంటర్ ఇచ్చింది. భారతదేశం గురించి మాట్లాడే  హక్కు ఏ దేశానికి  లేదని ముఖ్యంగా పాకిస్థాన్ కు అస్సలు  లేదు అంటూ తేల్చి చెప్పింది.  మానవహక్కుల ఉల్లంఘన చేస్తూ ఘోరమైన తప్పులు చేసే  పాకిస్థాన్ మరోసారి భారత్ గురుంచి  మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించింది భారత్.



జగన్ వద్దకు వెళ్ళిన వైసీపీ ఎమ్మెల్యే... ఎందుకు...?

ప్రముఖ సీరియల్ నటినీ చెంపదెబ్బ కొట్టిన కమల్ హాసన్.. !!

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??

పురపోరు : ఆసక్తికరంగా మారిన దాయాదుల పోటీ !

కాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?

పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>