BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/visakha-steel-plant-ki-rajakeeya-rangu-pulamodhu19c812b8-3c80-4d6c-b9fa-4a16abe0edf2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/visakha-steel-plant-ki-rajakeeya-rangu-pulamodhu19c812b8-3c80-4d6c-b9fa-4a16abe0edf2-415x250-IndiaHerald.jpgవిశాఖ స్టీల్ ప్లాంట్, నేషనల్ బిల్డింగ్ కార్పొరేషన్ మధ్య జరిగిన , మరో చీకటి ఒప్పందం బట్టబయలు అయింది. హెచ్ బి కాలనీ లో స్టీల్ ప్లాంట్ కి చెందిన, క్వార్టర్స్ భూములు 22.9 ఎకరాల భూమిని, అభివృద్ధి , అమ్మకాల పేరుతో ఒప్పందం చేసుకున్నారు. 1600 కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరుగుతున్న క్రమంలో ఈ యాజమాన్యం ఒప్పందం చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.vizag,steel plant;yajamanya;vishakapatnam;central governmentవిశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకంలో కీలక అడుగువిశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకంలో కీలక అడుగుvizag,steel plant;yajamanya;vishakapatnam;central governmentFri, 05 Mar 2021 10:29:45 GMTవిశాఖ స్టీల్ ప్లాంట్, నేషనల్ బిల్డింగ్ కార్పొరేషన్ మధ్య జరిగిన , మరో చీకటి ఒప్పందం బట్టబయలు అయింది. హెచ్ బి కాలనీ లో  స్టీల్ ప్లాంట్ కి చెందిన, క్వార్టర్స్ భూములు 22.9 ఎకరాల భూమిని, అభివృద్ధి , అమ్మకాల  పేరుతో  ఒప్పందం చేసుకున్నారు. 1600 కోట్ల రూపాయల విలువైన భూమికి సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమాలు జరుగుతున్న క్రమంలో ఈ యాజమాన్యం ఒప్పందం చేసుకోవడం  ఆశ్చర్యం కలిగిస్తుంది.

20 ఏళ్ల నుండి ఇది అమ్ముతామని ప్రతిపాదన ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం వచ్చాకే, కదలిక వచ్చింది అని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అంటున్నారు. ఇక దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో నేడు బంద్ కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే.


పుర పోరు : కులాల వెంట పరుగులు...ఓట్ల కోసం ఫీట్లు...?

పుర పోరు: బెజ‌వాడ మేయ‌ర్.. జ‌గ‌న్ ' క‌మ్మ ' టి షాక్ ఇచ్చేశాడా ?

కేసీఆర్‌కు షాక్‌.. కోదండ‌రాంకు టీఆర్ఎస్ కీల‌క నేత‌ల స‌పోర్ట్ ?

తెలంగాణ‌లో బీజేపీ నిలిచిన చోటే ప‌రువు పోతోందా ?

పుర పోరు: అక్క‌డ టీడీపీకి 25 ఏళ్లుగా ఆశ‌ల్లేవ్‌.. మ‌రోసారి నిరాశే ?

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు రేటు పెరిగిందంట‌... అంత మొత్తంలో పంచ‌డానికి సిద్ధ‌మ‌ట‌...

విశాఖ ఉక్కు ఉద్య‌మం ఊపందుకున్న‌ట్లేగా...పార్టీలు ఏం చేస్తున్నాయంటే...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>