MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppenacfa0633f-40b2-4c4d-9320-b6f6c084d7e8-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/uppenacfa0633f-40b2-4c4d-9320-b6f6c084d7e8-415x250-IndiaHerald.jpgఇప్పుడు ఎక్కడ విన్న ఒకటే సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు అ సినిమా పేరు ఉప్పెన. విడుదల రోజు నుంచి ఇప్పటిదాకా ఈ సినిమా హవా మాత్రం అస్సలు తగ్గట్లేదు. రోజు రోజుకి ఈ సినిమా హిట్ రేంజ్ పెరిగిపోతుంది. ఇప్పటికే బెస్ట్ డెబ్యూ హీరో కలెక్షన్స్ ని దాటేసిన ఉప్పెన భవిషత్తులో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అందులోనూ ఒకరిద్దరే మొదటి సినిమాతోనే భారీ uppena;business;kumaar;geetha;prasad;sethu;sukumar;vijay;vijay sethupathi;cinema;sangeetha;rajani kanth;kollywood;husband;hero;joseph vijay;vaishnav tej;panjaa;chitramఓవర్సీస్ లో ఉప్పెన ని తిప్పికొట్టడానికి కారణం ఏంటి ??ఓవర్సీస్ లో ఉప్పెన ని తిప్పికొట్టడానికి కారణం ఏంటి ??uppena;business;kumaar;geetha;prasad;sethu;sukumar;vijay;vijay sethupathi;cinema;sangeetha;rajani kanth;kollywood;husband;hero;joseph vijay;vaishnav tej;panjaa;chitramFri, 05 Mar 2021 16:30:00 GMTసినిమా గురించి మాట్లాడుకుంటున్నారు అ సినిమా పేరు ఉప్పెన. విడుదల రోజు నుంచి ఇప్పటిదాకా ఈ సినిమా హవా మాత్రం అస్సలు తగ్గట్లేదు. రోజు రోజుకి ఈ సినిమా హిట్ రేంజ్ పెరిగిపోతుంది. ఇప్పటికే బెస్ట్ డెబ్యూ హీరో కలెక్షన్స్ ని దాటేసిన ఉప్పెన భవిషత్తులో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. అందులోనూ ఒకరిద్దరే మొదటి సినిమాతోనే భారీ విజయాలను అందుకున్నారు. ఈ జాబితాలోకే వస్తాడు మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన కొత్త హీరో పంజా వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన'తో హీరోగా పరిచయం అయిన అతడు.. మూడు వారాలుగా హవాను చూపిస్తున్నాడు. తద్వారా ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన'. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా చేసింది. కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ సేతుపతి తొలిసారి ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టీజర్, ట్రైలర్‌తో అవి రెట్టింపయ్యాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 20.50 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఎప్పుడో అయిపోయింది. కానీ ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమాకి అసలు కలెక్షన్స్ లేవు అని టాక్ నడుస్తుంది. అక్కడ ఉన్న కరోన నిబంధనల వలన ఈ సినిమా కలెక్షన్స్ బాగా కరువయ్యాయి అంట. కరోన తర్వాత విడుదలైన అన్ని సినిమాలకి ఇదే పరిస్థితి ఉంది అక్కడ.


బ్రహ్మీని పోలీసులు ఎలా వాడుతున్నారంటే?

మహేష్ బాబు తో రొమాన్స్ కు సిద్ధమంటున్న బాలీవుడ్ స్టార్స్..!

నందమూరి బిడ్డా మజాకా .... ఈ వయసులోనే కత్తి పట్టాడుగా .....??

పురపోరు : ఆసక్తికరంగా మారిన దాయాదుల పోటీ !

కాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?

పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?

పుర పోరు: జనసేన పవన్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>