Viralsangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/e-yenugu-chusara-pantu-shirt-vesukundidb90684e-fdbf-4cf7-b3ea-38a9de60427e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/e-yenugu-chusara-pantu-shirt-vesukundidb90684e-fdbf-4cf7-b3ea-38a9de60427e-415x250-IndiaHerald.jpgసాధారణంగా మనం ఎక్కడికి అయిన వెళ్ళినప్పుడు కానీ లేదా విహారయాత్రకు వెళ్లిన గాని జూ లలో ఏనుగు కనిపిస్తే చాలు చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఎంతో సంతోషంగా ఆ ఏనుగు ని వీక్షిస్తారు. అయితే మామూలుగా ఏనుగులు ఎప్పుడైనా బట్టలు వేసుకోవడం చూశారా? ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా! అవునండి నాకు రాజేంద్రుడు గజేంద్రుడు గుర్తుందా, అందులో ఏనుగు దుస్తులు వేసుకొని తలపై టోపీ కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకొని భలే అందంగా కనిపిస్తుంది. అలాగే ఈ ఏనుగు కూడా అదే విధంగా తయారు అయ్యింది. చొక్కా ప్యాంటు వేసుకుని ఎలిఫెంట్ వాyenugu;anand malayalam actor;chinna;mithra;india;kusuma jagadish;nijam;anand deverakonda;tuck jagdish;tuck jagadish;santosham;fidaaఈ ఏనుగు చూశారా ప్యాంటు షర్టు వేసుకుంది..?ఈ ఏనుగు చూశారా ప్యాంటు షర్టు వేసుకుంది..?yenugu;anand malayalam actor;chinna;mithra;india;kusuma jagadish;nijam;anand deverakonda;tuck jagdish;tuck jagadish;santosham;fidaaFri, 05 Mar 2021 05:00:00 GMTచిన్నా పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఎంతో సంతోషంగా ఆ ఏనుగు  ని వీక్షిస్తారు. అయితే  మామూలుగా ఏనుగులు ఎప్పుడైనా బట్టలు వేసుకోవడం చూశారా? ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా! అవునండి నాకు రాజేంద్రుడు గజేంద్రుడు గుర్తుందా, అందులో ఏనుగు దుస్తులు వేసుకొని తలపై టోపీ కళ్లకు సన్ గ్లాసెస్ పెట్టుకొని భలే అందంగా కనిపిస్తుంది.  అలాగే ఈ ఏనుగు కూడా అదే విధంగా తయారు అయ్యింది. చొక్కా ప్యాంటు వేసుకుని ఎలిఫెంట్ వాక్ చేస్తూ వెళుతోంది. అయితే దీని గురించి మనం తెలుసుకుందాం.

  ఓ పెద్ద ఏనుగు ఫ్యాంటు, షర్టు వేసుకుని వీధుల్లోకి వచ్చింది. ఇదేదో కార్టూన్ కాదండోయ్. నిజంగానే ఏనుగు దుస్తులు వేసుకుంది. అంతేకాదండోయ్.. ఫ్యాంటు జారిపోకుండా బెల్టు కూడా పెట్టుకుంది. అడుగులు వేసుకుంటూ షికారుకు వెళ్లింది. జంబో గారు.. అలా ఠీవిగా నడుస్తుంటే.. జనాలు నోరెళ్లబెట్టి మరీ చూశారు. అంతేకాదు.దాని ఫొటోలు తీసి తమ బంధుమిత్రులకు షేర్ చేశారు.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రకు సైతం ఈ ఏనుగు ఫోటో చూసి ఫిదా అయ్యారు. ఫన్నీ కామెంట్లతో తన ఫాలోవర్లను ఆకట్టుకొనే ఆయన ఈ ఫొటోను ట్వీట్ చేశారు. చొక్కా, ఫ్యాంట్ ధరించిన ఆ ఏనుగును చూసి ఫన్నీగా కామెంట్ చేశారు. ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా.

ఎలీ-ప్యాంట్‌అని క్యాప్షన్ ఇచ్చారు.ఈ ఫొటోలో ఏనుగు బుద్ధిగా ఊదా రంగు చొక్కా, తెల్ల ఫ్యాంట్ ధరించి.. మావటి వెనుక అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతోంది. దీంతో ఈ ఫొటో క్షణాల్లో వైరల్‌గా మారింది. అయితే, నెటిజనులు ఈ ఫొటోను చూసి కామెంట్లు చేయకుండా ఉండలేకపోతున్నారు. మావటి లుంగీ ధరిస్తే.. ఏనుగు చూశారా ఫ్యాంట్ షర్టు వేసుకుని ఎంత దర్జాగా నడుస్తుందోనని కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే  టక్ జగదీష్  జంబో వెర్షన్ అని అంటున్నారు. అయితే, ఎక్కువ మంది దీన్ని ఫన్నీగా చూడొద్దని, ఇది వన్య ప్రాణులను హింసించే చర్య అని విమర్శిస్తున్నారు. మరి ఈ ఫొటో చూస్తుంటే మీకు ఏం అనిపిస్తుందో ఇక్కడ కామెంట్ చేసి చెప్పండి.


హెరాల్డ్ ఎడిటోరియల్ : చిరంజీవి, షర్మిల ఒకటేనా ?

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!

ఎస్పీ బాలు గారి భార్య ఆరోగ్యం ఇప్పుడు ఎలా దీనంగా ఉందో తెలుసా..?

పవన్ హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాడట.. రహస్యం బయటపెట్టిన స్నేహితుడు

శృతిహాసన్ రిజెక్ట్ చేసిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్.. అవేంటో చూడండి..!?

ష‌ర్మిల‌ను మోసం చేసిన జ‌గ‌న్‌

ప్రభాస్ 'ఆదిపురుష్' అగ్నిప్రమాదం వెనక భారీ కుట్ర.. బయటపడ్డ సంచలన నిజాలు..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>