BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/trs-bjp-ktr-modi-central-gujarath-breaking-93a74f2c-74ad-4093-bd6a-8e5c244d08a4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/trs-bjp-ktr-modi-central-gujarath-breaking-93a74f2c-74ad-4093-bd6a-8e5c244d08a4-415x250-IndiaHerald.jpg బుల్లెట్ రైలు గుజ‌రాత్‌కేనా? హ‌ద‌రాబాద్‌కు ఆ అర్హ‌త లేదా? అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల కోసం కాకుండా ప్ర‌తిఒక్క‌రూ ప్ర‌జ‌ల కోసం, దేశం కోసం ప‌నిచేయాల‌ని కోరారు. సీఐఐ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశం హైద‌రాబాద్‌లోని ఐటీసీ కాక‌తీయ‌లో జ‌రిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేటీఆర్ మేకిన్ ఇండియా అంటున్న కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పారిశ్రామిక జోన్‌ను కూడా ప్ర‌క‌టించ‌లేద‌ని విమ‌ర్శించారు. trs, bjp, ktr, modi, central, gujarath, breaking,;ktr;india;telangana;minister;central governmentబుల్లెట్ రైలు గుజ‌రాత్‌కేనా? తెలంగాణ‌కు అర్హ‌త లేదా?బుల్లెట్ రైలు గుజ‌రాత్‌కేనా? తెలంగాణ‌కు అర్హ‌త లేదా?trs, bjp, ktr, modi, central, gujarath, breaking,;ktr;india;telangana;minister;central governmentFri, 05 Mar 2021 16:07:06 GMTబుల్లెట్ రైలు గుజ‌రాత్‌కేనా? హ‌ద‌రాబాద్‌కు ఆ అర్హ‌త లేదా? అని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల కోసం కాకుండా ప్ర‌తిఒక్క‌రూ ప్ర‌జ‌ల కోసం, దేశం కోసం ప‌నిచేయాల‌ని కోరారు. సీఐఐ వార్షిక స‌ర్వ‌స‌భ్య స‌మావేశం హైద‌రాబాద్‌లోని ఐటీసీ కాక‌తీయ‌లో జ‌రిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేటీఆర్ మేకిన్ ఇండియా అంటున్న కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క పారిశ్రామిక జోన్‌ను కూడా ప్ర‌క‌టించ‌లేద‌ని విమ‌ర్శించారు. వ‌రంగ‌ల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీకి 60 ఎక‌రాల‌డిగితే 150 ఎక‌రాలు కేటాయించామ‌ని, అయినా ఫ్యాక్ట‌రీ మాత్రం రాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ నుంచి అధికా ఆదాయాన్ని ఆర్జిస్తున్న కేంద్ర ప్ర‌భుత్వం దానికి త‌గ్గ కేటాయింపులు మాత్రం రాష్ట్రానికి చేయ‌లేక‌పోతోంద‌ని, ఐటీఐఆర్ కారిడార్‌ను ర‌ద్దుచేసి మ‌రో అన్యాయం చేశార‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వ‌మే హామీలిచ్చి నెర‌వేర్చ‌క‌పోతే ఇక ఎవ‌ర్ని అడ‌గాల‌ని ప్ర‌శ్నించారు.


ఉప్పెన 3 వారాల వసూళ్లు... డెభ్యు హీరోగా వైష్ణవ్ మరో రికార్డు...!!!

కాపు వేద‌న‌: కాపు యువ‌త గోడు ప‌ట్టించుకునేవారేరి ?

పుర పోరు : అక్కడ నో ఎంట్రీ ... ఎవరికి షాక్ ...?

పుర పోరు: జనసేన పవన్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడా...?

జగన్ అడుగు కదపడు...కానీ...?

మార్చి 5 న తెలుగు సినీ ఇండస్ట్రీలో సినిమాల జాతర..!

హీరోయిన్ పూర్ణకి డ్రగ్స్ ఎలా పీల్చాలో అతను నేర్పించాడట ...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>