BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp6ccc9023-af65-40c4-98ce-bea16ae42dcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tdp6ccc9023-af65-40c4-98ce-bea16ae42dcc-415x250-IndiaHerald.jpgకొద్ది రోజులుగా టీడీపీలో ర‌చ్చ ర‌చ్చ‌కు కార‌ణ‌మ‌వుతోన్న విజయవాడ మేయర్ అభ్యర్థి విష‌యంలో క్లారిటీ వ‌చ్చేసింది. విజ‌య‌వాడ మేయ‌ర్ అభ్య‌ర్థి గా తెలుగుదేశం పార్టీ కేశినేని నాని కుమార్తె శ్వేతను ప్రకటించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడలోని 11వ డివిజన్ నుంచి పోటీచేస్తున్న కేశినేని శ్వేత తమ మేయర్ అభ్యర్థి గా ఉంటార‌ని అచ్చెన్న స్వ‌యంగా జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. దీంతో విప‌క్ష టీడీపీలో ఇప్ప‌టి వ‌ర‌కు నెల‌కొన్న గంద‌ర‌గోళానికి తెర‌దించిన‌ట్లు tdp;nani;swetha;telugu desam party;vijayawada;mp;telugu;kesineni nani;letter;tdp;partyబ్రేకింగ్‌: విజ‌య‌వాడ టీడీపీ మేయ‌ర్ అభ్య‌ర్థి ఖ‌రారుబ్రేకింగ్‌: విజ‌య‌వాడ టీడీపీ మేయ‌ర్ అభ్య‌ర్థి ఖ‌రారుtdp;nani;swetha;telugu desam party;vijayawada;mp;telugu;kesineni nani;letter;tdp;partyFri, 05 Mar 2021 08:26:15 GMTకొద్ది రోజులుగా టీడీపీలో ర‌చ్చ ర‌చ్చ‌కు కార‌ణ‌మ‌వుతోన్న విజయవాడ మేయర్ అభ్యర్థి విష‌యంలో క్లారిటీ వ‌చ్చేసింది. విజ‌య‌వాడ మేయ‌ర్ అభ్య‌ర్థిగా తెలుగుదేశం పార్టీ కేశినేని నాని కుమార్తె శ్వేతను ప్రకటించింది. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడలోని 11వ డివిజన్ నుంచి పోటీచేస్తున్న కేశినేని శ్వేత తమ మేయర్ అభ్యర్థి గా ఉంటార‌ని అచ్చెన్న స్వ‌యంగా జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. దీంతో విప‌క్ష టీడీపీలో ఇప్ప‌టి వ‌ర‌కు నెల‌కొన్న గంద‌ర‌గోళానికి తెర‌దించిన‌ట్లు అవ్వ‌డంతో పాటు ఎంపీ కేశినేని నాని త‌న పంతం నెగ్గించుకున్నారు. తనను మేయర్ అభ్యర్థిగా ప్రకటించినందుకు పార్టీ అధినాయకత్వానికి కేశినేని శ్వేత కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ అభివృద్ధికి తాను కృషి చేస్తానని కేశినేని శ్వేత తెలిపారు. 


తలలో దురద ఎక్కువ అయితే ఏం చేయాలో తెలుసా..?

భగవద్గీతలోని ఈ విషయం మీకు తెలుసా...?

వైరల్ అవుతున్న నితిన్, కీర్తి సంభాషణ..?

సారంగ దరియా సాంగ్‌ - సుద్దాల అశోక్‌ తేజపై ఘాటు విమర్శలు..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చిరంజీవి, షర్మిల ఒకటేనా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చిన్నమ్మ రాజకీయాల నుండి ఎందుకు తప్పుకున్నారు ?

ఎడిటోరియల్: బిజెపికి బెంగ - మమతకు దడ! అందరికీ బెంగాల్ ఎన్నికల టెన్షన్ - టెన్షన్!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>